టీచర్‌ కొలువుకు తొలిమెట్టు. టెట్‌..! AP TET 2021 NOTIFICATION | AP DSC 2021 NOTIFICATION | AP TET SYLLABUS 2021 | AP DSC SYLLABUS 2021

AP TET 2021 ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఉండే గౌరవం, ఆదరణ ఎనలేనిది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువంటే..ఎంతో క్రేజ్‌! లక్షల మంది సర్కారీ టీచర్‌గా బోధనా రంగంలో స్థిరపడాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, టీచింగ్‌ వృత్తిలోకి ప్రవేశించాలంటే.. తొలుత టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో అర్హత సాధించడం తప్పనిసరి. కాగా, మేలో ఆంధ్రప్రదేశ్‌లో Read More …