AP DSC NOTIFICATION 2022 | AP SPECIAL DSC NOTIFICATION 2022 | AP LIMTED DSC NOTIFICATION 2022

AP రాష్ట్రంలో 502 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్ల పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లిమిటేడ్‌ రిక్రూట్‌మెంట్‌-2022 విడుదల చేస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖలో వివిధ క్యాటగిరిలో ఉపాధ్యాయుల నియామకం కోసం మొత్తం 502 పోస్టులు ప్రకటించిన్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జిటి, మ్యూజిక్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్లు, ఎపి మోడల్‌ స్కూల్స్‌, బిసి వెల్ఫేర్‌ స్కూళ్లల్లో పిజిటి, టిజిటి, ఆర్ట్‌ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని వివరించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు cse.ap.gov.in లో ఈ నెల 23వ తేది నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు.

CLICK HERE TO DOWNLOAD AP LIMTED DSC NOTIFICATION PFD 2022

OFFICIAL WEBSITE LINK  ⬇️

CLICK HERE

CLICK HERE TO DOWNLOAD AP LIMTED DSC NOTIFICATION PFD 2022

AP LIMITED DSC APPLY APPLCATION OFFICIAL WEBSITE LINK  ⬇️

CLICK HERE

☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️

టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి Click Here

insta page Follow :- instagram Click here

Please Share The Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *