
Teachers Eligibility Test: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వేలిడిటీ పెంచిన కేంద్ర ప్రభుత్వం 1.టెట్ క్వాలిఫయింగ్ సర్టిఫికెట్ వేలిడిటీని ఏడేళ్ల నుంచి లైఫ్‌టైమ్‌కు పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2.టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-TET క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ వేలిడిటీ ఇప్పటివరకు ఏడేళ్లు మాత్రమే ఉంది. కానీ టెట్ సర్టిఫికెట్ వేలిడిటీని లైఫ్‌టైమ్ Read More …