AP TET MODEL PAPERS 2022 PAPER-1 SGT TOP 2 MODEL PAPERS 2022

1. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన

1) తృణకంకణం

2) ఊర్వశి

3) స్నేహలత

4) కడపటి వీడ్కోలు

Op-2

2. మధువనంలోకి ప్రవేశించే ముందు హనుమంతుడు సాధించిన విజయం .

1) వనపాలకులను కొట్టడం

2) సీతమ్మ జాడను రామునికి నివేదించడం

3) వానరులకు బుద్ధి చెప్పడం

4) సీతమ్మ జాడను తెలుసుకోవడం

Op-4

3. ‘నుడి’ అనగా అర్థం

1) మాట

2) వెటకారం

3) అదృష్టం

4) సామెత

Op-1

4. ‘వృధ’ అనే పదానికి వికృతి

1) విధానం

2) విధం

3) విత

4) వ్యధ

Op-3

5. ఆమె సినిమా చూసి, అన్నం తింటూ మాట్లాడింది. దీనిలో వర్తమానకాల అసమాపక క్రియ

1) తింటూ

2) చూసి

3) ఆమె

4) మాట్లాడింది

Op-1

6. సామాజిక చైతన్యం ఇతివృత్తంగా గల పాఠ్యాంశం

1) ఎందుకు పారేస్తా నాన్నా

2) కూచిపూడి నాట్యం

3) ఆలోచనం

4) బాల్యక్రీడలు

Op-3

7. బుర్రకథలో కథకుడు ఉపయోగించే వాయిద్యం

1) సరోద్

2) తబలా

3) సన్నాయి

4) తంబురా

Op-4

8. “చిట్టడవి” పదంలోని సంధి

1) యడాగమ సంధి

2) ద్విరుక్తటకార సంధి

3) టుగాగమ సంధి

4) అకార సంధి

Op-2

9. “చెవికి ఆనందాన్ని కలిగించు” అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

1) చెవినిల్లు కట్టుకొనిపోరు

2) పెడచెవిని పెట్టు

3) చెవిటి వాని ముందు శంఖమూదు

4) వీనుల విందు

Op-4

10. కింది వాటిలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి.

1) వర్షాలు లేక పంటలు పండలేదు.

2) రవి పనిచేస్తాడో చెయ్యడో !

3) మీరందరూ ఇంటికి వెళ్ళి చదువుకోండి

4) ఏం ? ఎప్పుడొచ్చావ్ ?

Op-1

11. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ, మనదేశ గొప్ప దనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను తెలియజేసే పాఠం

1) ప్రకటన

2) ధర్మదీక్ష

3) సందేశం

4) సంస్కరణ

Op-3

12. “క్షమ” అనే పదానికి నానార్థాలు

1) ఓర్పు, సహనం

2) ఓర్పు, భూమి

3) భూమి, పుడమి

4) పూవు, సుమం

Op-2

“చదువు” నవలా రచయిత

1) నండూరి రామమోహనరావు

2) కొడవటిగంటి కుటుంబరావు

3) సింగిరెడ్డి నారాయణరెడ్డి

4) నార్ల వేంకటేశ్వరరావు

Op-2

14. చేదర్థక వాక్యాలు

1) భూతకాల క్రియను తెలుపుతాయి.

2) వర్తమాన కాలక్రియను తెలుపుతాయి.

3) కార్యకారణ సంబంధాన్ని తెలుపుతాయి

4) భవిష్యత్ కాల సమాపక క్రియను తెలుపుతాయి

Op-3

15. ‘బంగారం’ అను పదానికి పర్యాయపదాలు

1) పుత్తడి, స్వర్ణం

2) తామ్రం, రాగి

3) కంచు, స్వర్ణం

4) తాం, వెండి

Op-1

16. “కర్మకారునిచే తయారు చేయబడినది” అనే అర్థం గల వ్యుత్పత్తి పదం

1) ధరాధరం

2) కర్మాగారం

3) కార్ముకం

4) కాంచనం

Op-3

17. ఛందో నియమం లేకుండా వ్యావహారిక భాషలో రాసే ప్రక్రియ

1) వచన కవిత

2) ద్విపద

3) ముత్యాలసరాలు

4) గేయం

Op-1

18. ఉద్దండలీల, ఉభయ వాక్రౌఢి, సూక్తివైచిత్రి తన కవితా లక్షణాలని చెప్పుకున్న కవి

1) గడియారం వేంకటశేష శాస్త్రి

2) శ్రీనాథుడు

3) అయ్యలరాజు రామభద్రుడు

4) బోయిభీమన్న

Op-2

19. “రాజు కువలయానందకరుడు” ఈ వాక్యంలోని అలంకారం.

1) ఉపమాలంకారం

2) ఉత్ప్రేక్షాలంకారం

3) అర్థాంతరన్యాసాలంకారం

4) శ్లేషాలంకారం

Op-4

20. “నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించాడు”. ఈ వాక్యానికి సరైన కర్మణి వాక్యం

1) నాగార్జునునిచే మహాప్రాకారం నిర్మించబడింది.

2) నాగార్జునుడు మహాప్రాకారం నిర్మించబోతున్నాడు.

3) నాగార్జునుడు మహాప్రాకారాన్ని నిర్మించగలడు.

4) మహాప్రాకారాన్ని నాగార్జునుడు నిర్మిస్తున్నాడు.

Op-1

21. అబ్దుల్ కలాం ఆత్మకథను తెలుగులో ఒక విజేత ఆత్మకథగా అనువాదం చేసినవారు

1) అరుణ్ తివారీ

2) అరుంధతీ రాయ్

4) వాడ్రేవు చినవీరభద్రుడు

4) వాడ్రేవు వేణుగోపాలరావు

Op-3

22.ముఖారవిందం” సమాసం పేరు

1) ఉపమాన ఉత్తరపదకర్మధారయ సమాసం

2) ఉపమాన పూర్వపదకర్మధారయ సమాసం

3) విశేషణ పూర్వపదకర్మధారయ సమాసం

4) విశేషణ ఉత్తరపదకర్మధారయ సమాసం

Op-1

23. వినడం, మాట్లాడటం, చూడటం, పరిశీలించడం వంటి జీవన నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా ఉత్తమ మానవులుగా ప్రవర్తించగలమనే ఉద్దేశ్యం గల పాఠం పేరు

1) శాంతికాంక్ష

2) చూడటమనే కళ

3) బతుకు పుస్తకం

4) ధ్రువతారలు

Op-2

24. నాల్గవగణంగా సగణం ఉండే వృత్త పద్యం

1) ఉత్పలమాల

2) చంపకమాల

3) శార్దూలం

4) మత్తేభం

Op-3

25. సంధికార్యంలో మొదటి పదంలోని చివరి అచ్చును ఇలా పిలుస్తారు.

1) పూర్వస్వరం

2) పరస్వరం

3) ఉత్తరస్వరం

4) అనుస్వరం

Op-1

26. “చెప్పెడు వారు చెప్పినన్, వినియెడు వారి కించుక వివేకము పుట్టదే” అనేది

1) సంస్కృత జాతీయం

3) సామెత

3) ప్రాసపదం

4) ధ్వన్యనుకరణం

Op-2

అపరిచిత గద్యం

కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

కవిత్వంలో కందువ మాటలు, సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందుకాదన్న మొల్ల తన రచనలో
ఎన్నో సామెతలను అమెతలుగా పెట్టింది. సీతాకళ్యాణానికిఎందరో వచ్చారనడానికి బుజంబు, బుజంబు తోపులాడగ వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది.

27. “బుజంబు, బుజంబు తోపులాడగా” అనగా

1) జనసమ్మర్దము

2) జనం లేకుండుట

3) జనం రాకుండుట

4) జనం ఆశ్చర్యపోవడం

Op-1

కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.?

కవిత్వంలో కందువ మాటలు, సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందుకాదన్న మొల్ల తన రచనలో ఎన్నో సామెతలను అమెతలుగా పెట్టింది. సీతాకళ్యాణానికి ఎందరో వచ్చారనడానికి బుజంబు, బుజంబు తోపులాడగ వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది.

28. విల్లు కొండను మించి ఉన్నది అనేది ఈ అలంకారం

1) ఉపమాలంకారం

2) అతిశయోక్తి అలంకారం

3) రూపకాలంకారం

4) అర్థాంతరన్యాసాలంకారం

Op-2

అపరిచిత పద్యం

కింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

క్షమకవచంబు, క్రోధమదిశత్రువు, జ్ఞాతి మిహుతాశనుందు,మి
త్రముదగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్యవి
త్త ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్యమీక్ష మా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టున దత్కవ చాదు లేటికిస్

29. పై పద్యంలో కవి దుర్జనులను వీటితో పోల్చెను

1) క్రూరసర్పాలు

2) కవచములు

3) శత్రువులు

4) పదార్ధములు

Op-1

30. కింది పద్యం చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.

క్షమకవచంబు, క్రోధమదిశత్రువు, జాతి హుతాశనుండు, మి
త్రముదుగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్వవి
త్త ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్యమీక్ష మా
ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టున దత్కవ చాదు లేటికిన్

మనిషికి ఔషధం లాంటివాడు

1) శత్రువు

2) దాయాది

3) మిత్రుడు

4) దుర్జనుడు

Op-3

క్రింది అపరిచిత పద్యాన్ని చదివి 31-35 ప్రశ్నలకు జవాబులను గుర్తించుము.

మానవుడే మాధవుండను
జ్ఞానంబున ప్రజల సేవ సలుపు మదియె నీ మానవతలోని మాన్య
స్థానంబునె గాంధి తాత సద్గుణ జాత !

1. కవి ఎలాంటి ఆలోచనతో సేవ చెయ్యమని ప్రబోధిస్తున్నాడు?

1) మనిషే భగవంతుడు అనే ఆలోచనతో

2) భగవంతుడే మనిషి అనే తలపుతో

3) జీవాత్మ పరమాత్మ అనే దృష్టితో

4) దృష్టిని బట్టి సృష్టి అనే చూపుతో

Op-1

2. ఈ పద్యంలోని మకుటం

1) మానవుడే మాధవుడు

2) మానవతలో మాన్య

3) గాంధీతాత సద్గుణ జాత

4) జ్ఞానం- సన్మానం

Op-3

3. ఈ పద్యంలోని ఛందస్సు

1) స్రగ్ధర

2) ఆటవెలది

3) మత్తేభం

4) కందం

Op-4

4. పద్యం రచించిన కవి?

1) కౌకుంట్ల రామారావు

2) ధూర్జటి

3) శిరశినగల్ కృష్ణమాచార్యులు

4) అందె వెంకటరాజం

Op-3

5. పై పద్యంలో ప్రస్తావించిన మహనీయుడు

7) బాపూజి

2) నేతాజి

3) రాజాజి

4) శివాజి

Op-1

క్రింది అపరిచిత గద్యాన్ని చదివి 36-40 ప్రశ్నలకు జవాబులు గుర్తించుము.

సంస్కృత పదం “ఉపాసన” వాస్తవిక జ్ఞానం అన్న అర్థానిస్తుంది. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యల వారు ఉపనిషత్ శబ్దానికిదే అర్థం వివరించారు. మనిషి జ్ఞానంకోసం బాహ్యవస్తువుల మీద ఆధార పడుతారు. అంతర్మథనం ద్వారా వాటి నుంచి సత్యాన్ని గ్రహిస్తాడు. జనరంజకమైన ఈ ధ్యాన విధానాన్ని ‘ఉపాసన’గా వ్యవహరిస్తారు.
ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగిస్తారు. వాటిని అంతిమ వాస్తవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. వస్తువుల ఉనికి, మూలం గురించే మనిషి ధ్యానిస్తాడు. శూన్యంలోంచి సృష్టి జరిగిందని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. “ఉనికి” ముందు, ఇప్పుడు, తరువాత ఉంటుంది. శాస్త్ర విజ్ఞానంలోని “పరిణామ సిద్ధాంతాన్ని” బలపరిచే ఉపనిషత్తుల “క్షీణత” సిద్ధాంతం కూడా అన్ని వస్తువులూ “ఉనికి” ప్రక్షేపకాలే అని, అన్నీ మూలానికి లేదా అసలు స్థితికి చేరుకోవాలనీ, అలా అదృశ్యమైన జడ స్థితికి చేరుకొన్నట్టుగా అంతకుముందు ఉన్నట్టుగా ముందు ఉండేట్టుగా ఉంటుందని భావించాలి.

6. తైత్తిరీయోపనిషత్తును పరిచయం చేస్తూ శంకరాచార్యులు ఉపనిషత్ శబ్దానికి వివరించిన అర్థం.

1. అవాస్తవిక జ్ఞానం

2. వాస్తవిక జ్ఞానం

3. ఆధ్యాత్మిక జ్ఞానం

4. ప్రాపంచిక జ్ఞానం

Op-2

7. జ్ఞానంకోసం బాహ్య వస్తువుల మీద ఆధారపడే మనిషి దీని ద్వారా వాటి నుంచి సత్యం గ్రహిస్తాడు.

1. అంతర్మథనం

2. జననం

3. ఉపాసన

4. బాహ్య చింతన

Op-1

8. ధ్యానంలో వివిధ గుర్తులు ఉపయోగించడం ద్వారా తెలుసుకొనేది

1. వర్తమాన వాస్తవం

2. అది వాస్తవం

3. భవిష్యత్ వాస్తవం

4. అంతిమ వాస్తవం

Op-4

9. ఉపనిషత్తుల వివరణ ప్రకారం సృష్టి ఇందులోంచి జరిగింది.

1. విశ్వం

2. అంతరాళం

3. శూన్యం

4. పదార్థం

Op-3

10. శాస్త్ర విజ్ఞానంలోని పరిణామ సిద్ధాంతాన్ని బలపరిచే ఉపనిషత్తుల సిద్ధాంతం.

1. క్షీణత సిద్ధాంతం

2. జడ సిద్ధాంతం

3. అభల సిద్ధాంతం

4. చల సిద్ధాంతం

Op-1

11. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి బిరుదులు గల కవి.

1) సుద్దాల హనుమంతు

2) పోట్లవల్లి రామారావు

3) కృష్ణమూర్తి యాదవ్

4) వానమామలై వరదాచార్యులు

Op-4

12. “నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు” పదాలను వరుసక్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి.

1) కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు

2) నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం

3) నాట్లు, ధాన్యం, కలుపు, నూర్పిడి

4) నాట్లు, నూర్పిడి, ధాన్యం, కలుపు

Op-2

13. “ఈరోజు నుండి మేమందరం మా ఇళ్ళల్లో అనవసరంగా విద్యుత్తును వృథా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం” ఈ వాక్యంలో ఉన్న స్పృహ

1) సామాజిక స్పృహ

2) ఆధ్యాత్మిక స్పృహ

3) నైతిక స్పృహ

4) పఠనాభిలాష స్పృహ

Op-1

14. “ఇది ఇలా జరిగింది” అని చెప్పే సాహిత్య ప్రక్రియ

1) పురాణం

2) శతకం

3) ఇతిహాసం

4) ప్రబంధం

Op-3

15. తెలంగాణ వ్యవహారికంలో “జోకు” అనే పదాన్ని…. ఏ అర్థంలో వాడుతారు?

1) తూచు

2) నాచు

3) వాచు

4) రొచ్చు

Op-1

16. ” “భ్రమరం” అనగా అర్థం

1) నెమలి

2) తుమ్మెద

3) కోకిల

4) చక్రవాకం

Op-2

17. “విహగము” అనగా

1) అవకాశాన్ని గమనించునది

2) ఆకాశంలో పోవునది

3) నీటిలో సంచరించేది

4) బొరియలో నివసించునది

Op-2

18. బొమ్మ – ప్రకృతి.

1) బ్రహ్మ

2) బమ్మ

3) బుంగ

4) బూంది

Op-1

19. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో “పెడచెవిన పెట్టు” జాతీయానికి అర్థం

1) విని ఆచరించడం

2) పూర్తిగా మునిగిపోవడం

3) చెప్పుచేతల్లో నడవడం

4) పట్టించుకోకపోవడం

Op-4

20. దేశము ………. కాపాడిన వీరులు, ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని, గుర్తించండి.

1) యొక్క

2) వలన

3) కంటే

4) ను

Op-4

21. “భాషౌన్నత్యం” పదాన్ని విడదీయగా వచ్చిన రూపం.

1) భాష + ఉన్నత్యం

2) భాష + ఔన్నత్యం

3) భాష్ + ఉన్నత్యం

4) భాషౌన్ + అత్యం

Op-2

22. క్రింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి.

1) ఆవు

2) కాగితం

3) యామం

4) అరక

Op-4

23. “శ్రీరామా” పదం యొక్క గణం

1) మగణము

2) భగణము

3) నగణము

4) జగణము

Op-1

24. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. ‘అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది’.

1) అవ్వకు శిష్యులు ఏమి ఇచ్చారు ?

2) అవ్వ శిష్యులకు ఏమిచ్చింది ?

3) అవ్వకు సూదిని ఎవరిచ్చారు ?

4) సూదిని అవ్వకు ఇచ్చిందెవరు ?

Op-2

25. “పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష” అని నిర్వచించిన వారు

1) ఇజ్లర్

2) హాకెట్

3) సైమన్పాటర్

4) మహాత్మాగాంధీ

Op-2

26. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి

1) బోధనోపకరణాలు

2) పరీక్షలు

3) సంవృత లక్ష్యాలు

4) వివృత లక్ష్యాలు

Op-1

27. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రం శ్రమలేకుండా, కేవలం కంటిచూపుతో చదవడం

1) బాహ్య పఠనం

2) ప్రకాశ పఠనం

3) మౌన పఠనం

4) శబ్ద పఠనం

Op-3

28. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారుచేసుకొనే బోధనా ప్రణాళిక

1) విద్యాప్రణాళిక

2) సంస్థాగత ప్రణాళిక

3) విషయ ప్రణాళిక

4) వార్షిక ప్రణాళిక

Op-4

29. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది

1) ప్రణాళిక

2) మూల్యాంకనం

3) అభ్యసన స్థాయి

4) అనుప్రయుక్తం

Op-2

30. “వక్తృత్వం” అనగా

1) రాయడం

2) మాట్లాడడం

3) వినడం

4) సమీక్ష

Op-2

01. శిశువికాసంను గురించి అభ్యసించిన ఉపాధ్యాయ విద్యార్ధి ఉపాధ్యాయవృత్తిని చేపట్టిన తరవాత పాఠశాలలోని విద్యార్థుల వికాసంలోని అభివృద్ధిని సమస్యలను గుర్తించగలగడం వికాసంలోని ఏ నియమాన్ని సూచించును?

1. వికాస ఏకీకృతమొత్తం

2. వికాసంను అంచనా వేయగలగటం

3. వికాసం సంచితమైనది

4. వికాసం క్రమానుగతం

Op-3

2. ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతాడు ?

4. పూర్వ సాంప్రదాయస్థాయి -1వ దశ

2. పూర్వ సాంప్రదాయ స్థాయి – 2వ దశ

3. సాంప్రదాయస్థాయి -3వ దశ

4. సాంప్రదాయస్థాయి – 4వ దశ

Op-2

3. ఈ క్రింది వానిలో భిన్నమైనది?

1. పరిపక్వతవల్ల వచ్చు మార్పులు

2. అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు

3. సహజాతాల వల్ల వచ్చు మార్పులు

4. మత్తు పదార్థాల వల్ల వచ్చు మార్పులు

Op-2

4. ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో
ఎ. 23 క్రోమోజోములు తల్లి నుండి సంక్రమిస్తాయి.

బి. 28 క్రోమోజోములు తండ్రి నుండి సంక్రమిస్తాయి

సరియైన సమాధానం గుర్తించండి.

1. ఎ మాత్రమే సరైనది, బి సరైనది కాదు

2. బి మాత్రమే సరైనది, ఎ సరైనది కాదు

3. ఎ మరియు బి సరియైనవి

4. ఎ మరియు బి సరైనవి కావు

Op-1

5. ఈ క్రింది వానిలో సరైన క్రమంను గుర్తించండి.

1. ఏకాంతర క్రీడ- సమాంతర క్రీడ – సంసర్గ క్రీడ – సహకార క్రీడ

2. ఏకాంతర క్రీడ – సహకార క్రీడ – సంసర్గ క్రీడ – సమాంతర క్రీడ

3. ఏకాంతర క్రీడ – సమాంతర క్రీడ – సహకార క్రీడ – సంసర్గ క్రీడ

4. సంసర్గ క్రీడ – ఏకాంతర క్రీడ – సహకార క్రీడ – సమాంతర క్రీడ

Op-1

6. వయస్సు పెరిగే కొలదీ పిల్లలలో పదజాలం పెరుగుతూ ఉంటుంది అని తెలిపినది ?

1. హార్లాక్

2. సీషోర్

3. డగ్లస్

4. హాలెండ్

Op-2

7. వైఖరి విషయంలో సరియైన ప్రవచనము ………

1. వైఖరులను నిర్ధారించలేము

2. వైఖరులు అనువంశికంగా వ్యక్తికి సిద్ధిస్తాయి

3. వైఖరులు గతిశీలకమైనవి.

4. వైఖరులు ఎల్లప్పుడు ధనాత్మక ప్రతిస్పందనను కల్గజేయును

Op-3

8. ప్రజ్ఞాపరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష.

1. భాటియా ప్రజ్ఞామాపని

2. బినేసైమన్ పరీక్ష

3. డ్రా ఎ పర్సన్ టెస్ట్

4. ఆర్మీ ఆల్ఫా పరీక్ష

Op-1

9. ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా వుంటూ,ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు, విలువలు ఒకేలా వుంటాయి

1. ముఖాముఖి సమూహం

2. సహక్రియాత్మక సమూహం

3. ప్రాథమిక సమూహం

4. అదృశ్య సమూహం

Op-4

10. ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాలలో తేడాను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది?

1. ఏకసమూహ నమూనా

2. సమాంతర సమూహ నమూనా

3. పరిభ్రమణ సమూహ నమూనా

4. నియంత్రిత నమూనా

Op-1

11. అభిషేక్ అను విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు
నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా
లేక మానివేయడమా నిర్ణయించుకోలేకపోవుచున్నాడు.
ఆ విద్యార్థి ఎదుర్కొనేసంఘర్షణ.

3. ఉపగమ పరిహార సంఘర్షణ

4. పరిహార పరిహార సంఘర్షణ

Op-4

12. గార్డినర్ ప్రకారం సరియైన వానిని ఈ క్రింది వానిలో గుర్తించండి

ఎ. పదనేర్పరులు : శాబ్దిక భాషా ప్రజ్ఞ

బి. తార్కిక సంఖ్య నేర్పరులు : గణిత తార్కిక ప్రజ్ఞ

సి. శారీరక నేర్పరులు : సంగీత లయబద్ధ సంబంధ ప్రజ్ఞ

1. ఎ మరియు బి మాత్రమే

2. బి మరియు సి మాత్రమే

3. ఎ మరియు సి మాత్రమే

4. ఎ,బి మరియు సి

Op-4

13. మేకను గురించిన వర్ణనను విని తరువాత దారిలో కనబడిననల్లకుక్కను కూడా మేక అని భావించిన
విద్యార్థిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కల్గిన భావనను ఈ క్రింది వానిలో గుర్తించండి

1. సాంశీకరణం

2. సమతుల్యత

3. వ్యవస్థీకరణం

4. అనుగుణ్యత

Op-1

14. ఏనుగు కాళ్ళను చూసి మూర్తిమత్వాన్ని వర్ణించలేము ప్రవచనం మూర్తిమత్వం యొక్క ఏ లక్షణాన్ని సమర్ధిస్తుంది.

1. మూర్తిమత్వం స్వీయ చైతన్యమైనది

2. వ్యక్తిని గురించిన ప్రతి ఒక్క అంశం మూర్తిమత్వంలో చేరిఉంటుంది

3. మూర్తిమత్వం వ్యవస్థీకృతంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది

4. మూర్తిమత్వం స్థిరం, కానీ స్తబ్ధంగా ఉండదు

Op-3

15. ఏ గ్రంథి యొక్క స్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలాయనం చిత్తగించడం జరుగుతుంది?

1. అవటు గ్రంథి

2. పార్శ్వ అవటు గ్రంథి

3. అడ్రినల్ గ్రంథి

4. ముష్కాలు

Op-3

16. పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవటం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాసకృత్యాలు చొరవ – అపరాధం దశ ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్న వారిని ఈ క్రింది వానిలో గుర్తించండి?

1. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం : జీన్ పియాజే

2. నైతిక వికాస సిద్ధాంతం – కోల్బర్గ్

3. మనోసాంఘిక వికాస సిద్ధాంతం : ఎరిక్ ఎరిక్ నన్

4. మనోవిశ్లేషణావాదం : సిగ్మండ్ ఫ్రాయిడ్

Oo-3

17. ఒక ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్ధుల శక్తి సామర్ధ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా బోధించాడు. అతడు అనుసరించిన అభ్యసన నియమము ?

1. బహుళ ప్రతిస్పందనా నియమం

2. సంసిద్ధతా నియమము

3. ఫలిత నియమము

4. పునర్బలన నియమము

Op-2

18. సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము నందు అధిక జ్ఞానం గల వ్యక్తి అనగా ?

1. అభ్యసకుని కన్నా అధిక జ్ఞానం గల వయోజనులు

2. అభ్యసకునితో సమాన వయస్సు కల్గిన సమవయస్కుడు

3. అభ్యసకుని కన్నా తక్కువ వయస్సు కల్గిన వ్యక్తి

4. వయోజనులు, సమవయస్కులు, తక్కువ వయస్సు కల్గిన వారు ఎవరైనా ఉండవచ్చు

Op-1

19. ఒక ఉపాధ్యాయుడు ఆకుకూరలు, గ్రుడ్లు, పాలు, పండ్లతో కూడిన చిత్రాలను నమూనాలను పట్టుకొని విద్యార్థులతో తరగతిలో చర్చిస్తున్నాడు. విద్యార్ధులు ఆయా విషయాలను తమ పూర్వజ్ఞానంతో అనుసంధానించుకొని అవగాహన చేసుకొన్నారు. ఈ విషయాన్ని వివరించడానికి సరియైన ఉపగమం.

1. శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం

2. కార్యసాధక నిబంధనా సిద్ధాంతం

3. అంతర్ దృష్టి సిద్ధాంతం

4. నిర్మాణాత్మక సిద్ధాంతం

Op-4

20. అంతర్గత ప్రేరణను సూచించేది

1. ఉపాధ్యాయుని ప్రశంశలకోసం విద్యార్థులు అభ్యసించడం

2. గమ్యాన్ని సాధించాలనే తృష్ణను కల్గివుండుట

3. తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా వుండుట

4. పైవన్నీ

Op-3

21. వయస్సుకు తగిన తరగతిలో విద్యార్థులను చేర్చుకోవాలి అని తెలిపే విద్యాహక్కుచట్టంలోని సెక్షన్ ?

1. సెక్షన్-3

2. సెక్షన్-4

3. సెక్షన్-5

4. సెక్షన్-6

Op-2

22. వర్షన్ అనే బాలుడు కో్హ్స్ బ్లాక్ డిజైన్ అనే ప్రజ్ఞాపరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన యెడల అది ఈ క్రింది ఏ రంగాన్ని సూచించును ?

1. భావావేశ రంగం

2. మానసిక చలనాత్మక రంగం

3. జ్ఞానాత్మకరంగం

4. ఏయూ కాదు

Op-2

23. శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతము ఈ క్రింది ఏ సూత్రాన్ని గురించి వివరించదు?

1. ఆకృతీకరణ సూత్రము

2. అయత్నసిద్దస్వాస్థ్యము

3. సాధారణీకరణ సూత్రము

4. విచక్షణా సూత్రము

Op-1

24. బండూర పరిశీలన అభ్యసనం ఈ క్రింది ఏ అంశాన్ని తెలియపరచును. ?

1. బహుమతి మరియు శిక్ష వల్ల ప్రవర్తనలో మార్పు

2. అనుకరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు

3. సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించడం

4. మెరుపు లాంటి ఆలోచనలతో

Op-2

25. ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ?

1. మార్గదర్శకత్వం అనునది సలహా ప్రక్రియ, మంత్రణం సహాయ ప్రక్రియ

2. మంత్రణంలో మార్గదర్శకత్వం ఒక భాగము

3. మంత్రణం సలహా ప్రక్రియ, మార్గదర్శకత్వం సహాయ ప్రక్రియ

4. మార్గదర్శకత్వం కంటే మంత్రణం మిన్న

Op-1

26. ఎన్.సి.ఎఫ్ 2005 లో నాల్గవ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది.

1.అభ్యసనం – జ్ఞానం

2. విద్యాప్రణాళిక

3. పాఠశాల తరగతి పరిసరాలు

4. సంస్థాగత సంస్కరణలు

Op-3

27. Information Technology ప్రక్రియకు సంబంధించినది?

ఎ) ప్రాథమిక డేటా

బి) సమాచార విశ్లేషణ

సి) సమాచార వివరణ

1. బి మరియు సి మాత్రమే

2. ఎ మరియు సి మాత్రమే

3. ఎ మరియు బి మాత్రమే

4. ఎ, బి మరియు సి

Op-4

28. క్రింది వానిలో వ్యక్తిగత అభ్యసనానికి ఉదాహరణగా చెప్పదగిన దానిని గుర్తించండి.

ఎ) దూరవిద్య

బి) వనరుల ఆధారిత అభ్యసనం

సి) కంప్యూటర్ ఆధారిత అభ్యసనం

1. ఎ మరియు బి

2. బి మరియు సి

3. ఎ మరియు సి

4. ఎ, బి మరియు సి

Op-4

29. వెండి గొలుసు వెయ్యడమే గాని తియ్యలేము – పొడుపు విడుపు

1) పళ్ళగుత్తి

2) హారం

3) ముగ్గు

4) పుస్తకం

Op-3

30. ద్రుత ప్రకృతికాలు కాని వాటిని ……. అంటారు.

1) ధాతువు

2) కళలు

3) పదం

4) లాక్షణికం

Op-2

Read the following passage and answer the questions given below

Once there was a thief and he was captured by the police. The judge said he should be put in prison for five years as he had stolen many valuable things and had been a thief for a long time. The thief told the jailor that he wanted to see his mother. When the thief’s mother came to see him, she was weeping. As soon as, she came close to him, the thief bit her ears. The mother screamed with pain. The judge called the thief to the court and asked him, “Why did you bite your mother’s ears?”. The thief replied, “When I was a baby, she used to carry me on her shoulder. When she passed by the banana seller with a basket on his head, I would reach out and take some bananas. She never checked me then. Slowly I began to steal other things from shops and people and bring them home. My mother did not tell me it was wrong. Instead, she was always happy about what I brought home. So today, if I have become a big thief it is because of her. That is why I bit her ears. Could you not punish her
also?”

1) Who caught the thief?

1) The jailor

2) The police

3) The judge

4) The mother

Oo-2

2) What do you mean by ‘scream”?

1) Speak very softly

2) Make a loud cry

3) Take or get by force

4) Said something in a very low voice

Op-2

3) Match the following with their synonyms.

1. afraid of a) glad

 

2. happy b) evil

 

3. little c) feared

 

4. bad d) small

 

1) 1-d, 2-c, 3-a, 4-b

2) 1-c, 2-d, 3-a, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-c, 2-a, 3-d, 4-b

Op-4

4) Match the following words with their antonyms (opposite words).

1. hell a) friend

2. foe b) farthest

 

3. uncovered c) heaven

 

4. nearest d) covered

 

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-a, 3-d, 4-c

Op-2

5) Match the following words with their ‘Homonyms/Homophones’.

1. fair a) week

 

2. quiet b) fare

 

3. sum c) quite

 

4. weak d) some

 

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-4

6) Find out the “wrongly spelt word” from one of the four words in four options.

1) invitation children

thiefs through

2) butterflies sucked

umbrella curiously

3) assembled bouquet

contributed wiped

4) restaurant miracle

treatment audible

Op-1

7) The meaning of the underlined idiom is….

“The earthquake hits “once in a blue moon” in this part of the earth, we never felt it.”

1) Very frequently

2) Regularly

3) Very rarely

4) Occasionally

Op-3

8) Read the following sentence and say what it mean. Choose the right answer from the choices given.

Sindhu may come to India next month.
The language function of this sentence is…….

1) giving permission

2) taking permission

3) expressing possibility

4) None of the above

Op-3

9) Match the following the modal verbs with their functions:

1. would a) compulsion, inference

 

2. shall b) permission, possibility, wish

 

3. may c) obligation, offer, order, suggestion

 

4. must d) offer, preference, past habit,
future of the past.

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-1

10) My father is. ____. school teacher.

1) a

2) an

3) the

4) No article

Op-1

11) Match the following with their suitable prepositions.

1.One day, the king was……… his court. a) on

2. A dove is……….. the branch of a tree. b) at

 

3. Vivekananda was born…….12th January 1863. c) in

4. I shall meet you 5 pm tomorrow. d) on

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-2

12) Which of the following is not a “compound sentence”?

1) John suffers from Asthma but attends school regularly.

2) We like songs but they like games.

3) Japan attacked China in 1937 and wounded many soldiers.

4) The shops were closed because there was a strike.

Op-4

13) Match the following sentences with suitable prefix/suffix for the words given in the brackets:

1. He was acting in a. a) -tion
very _ way. (child)

2. This word is very difficult to spell, and. even worse, its ____. (pronounce) b) ness

3. I couldn’t find any in his theory. (weak) ____

c) -ed

4. He didn’t pass his exam. He was ___ in the second attempt. (succeed) d) -ish

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-3

14) Which of the following adjectives is “acomparative”?

1) The train runs faster than the bus.

2) Lead is the heaviest metal.

3) Hari is the laziest boy in the class.

4) Mount Everest is the highest peak of the Himalayas.

Op-1

15) How about going out now? Hope you’ll join me,__________

1) won’t you?

2) wouldn’t you?

3) shan’t you?

4) will you?

Op-1

16) Ramya said to weaver uncle, “What are you doing?”

1) Ramya asked the weaver uncle what he is doing.

2) Ramya asked the weaver uncle what he was doing.

3) Ramya asked the weaver uncle what was he doing.

4) Ramya asked the weaver uncle what is he doing.

Op-2

17) Some chocolates were given to us by Jahnavi. (Change into Active Voice)

1) Jahnavi gives us some chocolates.

2) Jahnavi had given us some chocolates.

3) Jahnavi gave us some chocolates.

4) Jahnavi has given us some chocolates.

Op-3

18) Match the following “with the correct verb forms”.

1. My friend __ speak Urdu. a) doesn’t

2. My father______ go to market. b) don’t

3. Our dog __eat meat. c) doesn’t

4. I __ use a mobile phone. d) doesn’t

 

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-2

19) Match the following “subject with their correct”

verb agreement.

1. John a) “is” one of the best singers in my class.

2. The players b) “is” going to school

3. The children c) “are” going to the play ground.

4. Stephen d) “are” listening to stories.

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-4

20) What are the underlined words called? Choose the correct answer.

A) Chandra “never” smiles.

B) Varun “sometimes” watches the local T. channels.

C) Ramya “rarely” listens to Hindi songs.

D) Sagar “always” complains about her children.

1) Adverbs of frequency

2) Adverbs of manner

3) Adverbs of time

4) Adverbs of place

Op-1

21) Match the linkers with the function they perform.

Functions Linkers

 

1. The students were a) time asked to dress similarly for the sports day.

2. Ten seconds after b) addition that I was happily bouncing up and down.

3. He is fond of learning karate, but his father did not encourage him. c) similarity

4. She likes to play football and volleyball. d) contrast

1) 1-d, 2-c, 3-b, 4-a

2) 1-c, 2-a, 3-d, 4-b

3) 1-d, 2-a, 3-b, 4-c

4) 1-b, 2-c, 3-d, 4-a

Op-2

22) Her words and look proclaim that she is innocent. (Choose the correct simple form)

1. Her words and looks are innocent therefore it is proclaimed.

2. Her words and looks proclaim her innocence.

3. Her word and look proclaim her innocent.

4. Her words and looks proclaim her innocent.

Op-4

23) “Could you lend me a hundred rupees? I need it urgently.”
What does the sentence mean?

1) To inform

2) To describe

3) To offer

4) To request

Op-4

24) Which of the following subscription is correct when writing a letter to father?

1. Yours faithfully

2. Yours affectionately

3. Your affectionately

4. Your affectionate father

Op-2

25) Who believed that Indian learners needed more of reading skills than oral skills?

1. H.E. Palmer

2. Dr. Michael West

3. C.J. Dodson

4. Robert Lado

Op-2

26) The enhancement of language proficiency of the teacher was mainly asserted by –

1. N. Janardhan Reddy Committee

2. NCFTE 2010

3. CABE

4. Secondary Education Commission

Op-2

27) The king who commissioned scholars to translate the English Bible and write it in modern English is

1) King Herod

2) King Moses

3) King Joseph

4) King James

Op-4

28) A test designed to measure learner’s general abilities in language that they are expected to know at a given level is called –

1. Diagnostic tests

2. Aptitude tests

3. Proficiency tests

4. Placement tests

Op-3

29) C.J. Dodson advocated the

1. Direct Method

2. Bilingual Method

3. Grammar Translation Method

4. Total Physical Response method

Op-2

30) National Curriculum Framework 2005 proposed

1. Teacher Centred Education

2. Materials as the Centre of Education

3. Child Centred Education

4. To encourage rote learning

Op-3

1. ఒక లోహం మీద మరొక లోహపు పూత పూసే ప్రక్రియను ఏమని పిలుస్తారు ?

1) స్వేదనం

2) కార్బొనైజేషన్

3) గాల్వనైజేషన్

4) ఆక్సీకరణం

Op-3

2. స్వయం సర్దుబాటు బలం

1) ప్రవాహి ఘర్షణ

2) దొర్లుడు ఘర్షణ

3) జారుడు ఘర్షణ

4) స్థితిక ఘర్షణ

Op-4

3. సహజ అయస్కాంతాలనే ఈ విధంగా పిలుస్తారు ?

1) నియోడైమియం

2) బిళ్ళ అయస్కాంతం

3) లోడ్ స్టోన్

4) ఏదీకాదు

Op-3

4. బల్బులో కాంతిని ఇచ్చు భాగం ఏది ?

1) ధృవాలు

2) ఫీలమెంట్

3) గాజు కోటరం

4) లోహపు మూత

Op-2

5. కొవ్వొత్తి మంట యొక్క ఏ ప్రాంతంలో దహన చర్య జరగదు?

1) నల్లని ప్రాంతం

2) నీలి రంగు ప్రాంతం

3) పసుపురంగు ప్రాంతం

4) పైవన్నియు

Op-1

6. ధ్వని తీవ్రతను కొలిచే ప్రమాణం

1) డెసిబెల్

2) హెర్ట్

3) మీ/సె

4) డయాక్టర్

Op-1

7. పక్షి ఖండంగా పేరు గాంచిన ఖండం

1) ఉత్తర అమెరికా

2) ఆఫ్రికా

3) దక్షిణ అమెరికా

4) ఆస్ట్రేలియా

Op-3

8. క్రింది వానిని జతపరచుము.

PART – A. PART-B

a) ఎలుగుబంటి 1. మాంసాహారులు

b) నక్క 2. ఉభయాహారులు

c) సొరచేప. 3. శాఖాహారులు

d) జీబ్రా. 4. శుభ్రపరిచే తోటీలు

1. a – 1, b – 2, c – 4, d – 3

2. a – 4, b – 1, c – 2, d – 3

3. a-2, b-4, c-1, d-3

4. a – 2, b – 1, c – 4, d – 3

Op-3

9. చర్మం ద్వారా శత్రువులను గుర్తించగలిగే జీవి

1. కప్ప

2. ఊసరవెల్లి

3. బల్లి

4. పాము

Op-4

10. పొట్టిక్కలు వంటకంలో ఉపయోగించే ఆకులు

1. మామిడి

2. పనస

3. జామ

4. తమలపాకు

Op-2

11.
¡) లాక్టికామ్లం + శక్తి వాము సహిత శ్వాసక్రియ

ii) ఇథనాల్ + CO, + శక్తి అవాయు శ్వాసక్రియ

1. i – సత్యం, ii – అసత్యం

2. i- అసత్యం, ii – సత్యం

3. i- సత్యం, ii – సత్యం

4. i- అసత్యం, ii – అసత్యం

Op-2

12. చిరుధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం

1. 1

2. 2

3. 3

4. 4

Op-2

13. భూమి గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

1) భూమి పడమర నుండి తూర్పునకు తన అక్షంపై తిరుగుతుంది.

2) భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల గుండా పోవు ఊహారేఖయే అక్షం

3) గ్లోబల్ అనే పదం గ్లోబియన్ అనే ఫ్రెంచ్ పదం నుండి ఏర్పడింది.

4) భూమిని ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అనే సమాన అర్ధగోళాలుగా విభజించునది భూమధ్యరేఖ

Op-3

14. తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో విలీనం గురించి తెలుపు క్రింది వాక్యాలు పరిశీలించుము.

ఎ) తూర్పు గోదావరి జిల్లాలో విలీనమైనవి – వరరామ
చంద్రాపురం, కూనవరం, చింతూరు, భద్రాచలం
మండలాలు

బి) పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైనవి – బూర్గుంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు

1) ఎ,బి రెండూ వాస్తవాలు

2) ఎ,బి రెండూ అవాస్తవాలు

4) ఎ మాత్రమే వాస్తవం

4) బి మాత్రమే వాస్తవం

Op-1

15. ఈ క్రింది గ్రహాలను సరిగా జతపరుచుము.

1) గ్రహాలలో పెద్దది ఎ) బుధుడు

2) గ్రహాలలో చిన్నది. బి) బృహస్పతి

3) భూమికి కవల గ్రహం సి) శని

4) చుట్టూ వలయాలు డి) శుక్రుడు
కల్గిన గ్రహం

1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి

2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి

3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి

4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి

Op-2

16. ఐరోపా పర్వత శ్రేణులను సరిగా జతపరుచుము.

1) కాస్పియన్ సముద్రానికి, నల్ల సముద్రానికి మధ్య

ఉన్న పర్వతాలు

ఎ) ఆల్ప్స్ పర్వతాలు

2) స్పెయిన్ ఫ్రాన్స్ సరిహద్దులలోఉన్న పర్వతాలు

బి) పైరినీస్ పర్వతాలు

3) ఇంగ్లాండులో ఉన్న పర్వతాలు

సి) కాకసస్ పర్వతాలు

4) ఐరోపాలో ముఖ్యమైన పర్వత శ్రేణులు మరియు
సంవత్సరమంతా మంచుతో నిండి ఉండే శ్రేణులు

డి) పెన్నియస్ పర్వతాలు

1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ

2) 1-బి, 2-ఎ, 3-, 4-డి

1-సి, 2-బి, 3-డి, 4-ఎ

4) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి

Op-3

ఆంధ్రప్రదేశ్ లో రవాణా వ్యవస్థ గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

1) ఆంధ్రప్రదేశ్ లో 2001లో 3/4వ వంతు గ్రామాలకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి

2) ఆంధ్రప్రదేశ్ లో రోడ్లపై తిరిగే కోటి వాహనాలలో ఇంచుమించుగా 3/4 వంతు వాహనాలు ద్విచక్ర వాహనాలే

3) ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ 1,20,000 బస్సులను 141 నడుపుతూ ప్రతీరోజూ 1.25 కోట్ల మంది ప్రయాణీకులను చేరవేస్తుంది

4) దేశంలో రోడ్డు రవాణాశాఖ ప్రతీ సంవత్సరం జూన్ మొదటి వారంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తుంది.

Op-4

18. ఆంధ్రప్రదేశ్ శాసనసభ గురించి సరికాని వాక్యం

1) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య – 175

2) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్ కులాల వారికి కేటాయించిన స్థానాలు – 29

3) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్ తెగల వారికి కేటాయించిన స్థానాల సంఖ్య – 07

4) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్త్రీలకు రిజర్వు చేసిన స్థానాలు – 33%

Op-4

19. చింతకుంట గ్రామంలో ఆదిమానవుల చిత్రకళను తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి

ఎ) చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైయస్ఆర్ కడప జిల్లాలో ఉంది.

బి) ఎరుపు, తెలుపు రంగులలో 200 పైగా చిత్రాలున్నాయి. అందులో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి.

సి) ఎరుపు రంగు చిత్రాలలో మూపురం గల ఎద్దు చిత్రం, ఎద్దులు ఆవుల గుంపు గుహలో ఉంది.

డి) దాదాపు 12000 సం|| క్రితం వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

1) ఎ, బి, సి, డి

2) ఎ, బి, సి

3) బి, సి, డి

4) ఎ, బి, డి

Op-1

20. ఈ క్రింది వాక్యాలలో సరికానిది

1) భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని పిలుస్తారు.

2) శాతవాహనులు అమరావతి సమీపంలోని ధాన్యకటకం నుండి పరిపాలన చేశారు.

3) శాతవాహనులు బౌద్ధ మతాన్ని పాటించారు.

4) శాతవాహనుల ఓడగుర్తు నాణేలు ఆంధ్రుల యొక్క నౌకా శక్తిని, అంతర్జాతీయ వ్యాపారంపై పట్టును తెల్పుతున్నాయి.

Op-3

21. జాతీయోద్యమం గురించి తెలుపు క్రింది సంఘటనలు, సంవత్సరాలకు సంబంధించి సరికానిది

1) గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చినది – 1915

2) అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం – 1918

3) చంపారన్ ఆందోళన – 1916

4) ఖేడా నిరసనలు – 1918

Op-3

22. రాజ్యాంగం గురించి ప్రముఖుల అభిప్రాయాలను సరిగా జతపరచుము.

1) భారతదేశాన్ని అన్ని రకాల దాస్యాల నుండి పోషణ నుండి విముక్తం చేయు రాజ్యాంగం కొరకు కృషి చేస్తాను

ఎ) జవహర్లాల్ నెహ్రూ

2) రాజకీయాలలో సమానత ఉంటుంది, కానీ ఆర్థిక సామాజిక జీవితాలలో అసమానత ఉంటుంది,
ఈ వైరుధ్యాలు ఎక్కువ కాలం కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ముప్పులో పడుతుంది

బి) బి.ఆర్. అంబేద్కర్

3) ప్రతీ వ్యక్తి కన్నీటి బిందువును తుడవాలని మన తరం మహా నాయకుడు కలగన్నాడు. అది సాధ్యం
కాకపోవచ్చు, కానీ కష్టాలు, కన్నీళ్ళు ఉన్నంత కాలం మన పని ఇంకా మిగిలే ఉంది.

సి) మహాత్మాగాంధీ

1) 1-సి, 2-ఎ, 3-బి

2) 1-సి, 2-బి, 3-ఎ

3) 1-బి, 2-సి, 3-ఎ

4) 1-బి, 2-ఎ, 3-సి

Op-2

23. ఈ క్రింది వాక్యాలలో సరికానిది

1) కుతుబ్ మీనార్ లోని ఐదు అంతస్థులలో మొదటి అంతస్థు కుతుబుద్దీన్ ఐబక్, మిగిలినవి ఇలుట్మిష్ నిర్మించాడు.

2) క్రీ.శ. 999లో కందరీయ మహదేవ శివాలయంను ఛందేలు రాజు ధంగదేవుడు నిర్మించాడు.

3) తంజావూర్లో బృహదీశ్వరాలయంను మొదటి రాజరాజు నిర్మించాడు.

4) రెండు నిలువు స్థంబాలపై అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు ద్వారాలు, కిటికీలు నిర్మించు విధానంను ఆర్కుయేట్ విధానంఅని అంటారు.

Op-4

24. దిక్కులు, పరిసరాల గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది

1) మన ఇంటి చుట్టుపక్కల నివశించు వారిని ‘ఇరుగు పొరుగువారు’ అని అంటారు.

2) ఇంటి చుట్టూ ఉండే ప్రదేశాన్ని సమీప ప్రదేశం అని అంటారు

3) తూర్పు, ఉత్తరంను ప్రధాన దిక్కులు అని అంటారు.

4) రెండు దిక్కుల మధ్య ప్రాంతాన్ని ‘మూల’ అని అంటారు.

Op-3

25. సరైనవి సూచించండి.

ఎ) శాస్త్రం అనగా చేయడం – కొఠారి

బి) శాస్త్రం అనగా అందరికీ విజ్ఞానం – NPF – 86

సి) శాస్త్రం అనగా సత్యాన్వేషణ – NCF – 2005

1) ఎ, బి, సి సరైనవి

2) ఎ, బి, సి సరికావు

3) ఎ, బి సరైనవి

4) బి, సి సరైనవి

Op-1

26. క్రింది వాటిలో వ్యతిరేక ప్రవచనం కానిది

1) ఆశయాలు స్వల్పకాలిక సాధితాలు, లక్ష్యాలు దీర్ఘకాలిక సాదితాలు

2) లక్ష్యాలు సాధించదగినవి కావు, ఉద్దేశాలు సాధించదగినవి.

3) ఉద్దేశాల పరిధి సంక్లిష్టం, లక్ష్యాల పరిధి విశాలం

4) లక్ష్యాలు విషయాన్ని బట్టి మారతాయి.

Op-4

27.8వ తరగతి నుండి 10 తరగతి వరకు గల “రవాణా విద్య” అను అంశం

1) శీర్షిక ఉపగమం

2) ఏకకేంద్ర ఉపగమం

3) సమైక్య ఉపగమం

4) కాలక్రమ ఉపగమం

Op-2

28. ప్రయోగశాల పద్ధతి ప్రయోజనం

1) విద్యార్థులలో హస్తలాఘవ నైపుణ్యాలు పెంపొందించవచ్చు.

2) తక్కువ వ్యయంలో ఎక్కువ లాభం పొందవచ్చు.

3) తక్కువ సమయంలో ఎక్కువ విషయాల బోధన

4) అన్ని పాఠ్యాంశాలు బోధించవచ్చు.

Op-1

29. కింది వానిలో పరికల్పనలు చేయడం అనే విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న

1) పుష్పించే మొక్కలకు ఉదాహరణలు రాయండి

2) ఉత్పతనం అంటే ఏమిటి ?

3) నోటిలో దంతాలన్నీ ఒకే ఆకారంలో ఉంటే ఏమౌతుంది?

4) గాలికి పీడనం ఉందని ఎలా నిరూపిస్తావు ?

Op-3

30. కింది వాటిలో పాఠ్యపుస్తక భౌతిక సంబంధితం కానిది

1) కవర్ పేజ్

2) పాఠ్యాంశ కూర్పు

3) పేపరు నాణ్యత

4) బరువు

Op-2

* కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.

విభిన్న ఆకృతుల్లో, ఆకట్టుకునే రంగుల్లో, చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టిందిపేరు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశ పారంపర్యంగా ఈ బొమ్మలు తయారుచేస్తున్నారు. స్థానికంగా దొరికేకుమ్మరపొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.

1. కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు.

1) తెల్ల పొనికి చెక్క

2) నల్ల పొనికి చెక్క

3) కుమ్మర పొనికి చెక్క

4) ఆళ్ళగడ్డ చెక్క

Op-3

2. తాతముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం

1) వంశ పారంపర్యం

2) ఉట్టిపడుట

3) పెట్టింది పేరు

4) చూడముచ్చట

Op-1

* కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ధనమును, విద్యయు, వంశం
బును దుర్మతులకు, మదంబు బొనరించును స జ్జనులైన వారి కడకువ
యును వినయము నివియ దెచ్చు సుర్వీనాథా!

3. ‘ధనం, విద్య, వంశం’ అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి

1) సజ్జనులకు

2) దుర్మతులకు

3) శిష్టులకు

4) ఉర్వీనాథులకు

Op-2

4. సజ్జనులకు అణుకువ, వినయం కలిగించేవి

1) ధనం, మదం, అణుకువ

2) అణుకువ, ఉర్వీనాధ, మదం

3) ధనం, వంశం, దుర్మదం

4) విద్య, వంశం, ధనం

Op-4

5. భూషణ వికాస ! శ్రీధర్మ పుర నివాస ! దుష్టసంహార! నరసింహ ! దురిత దూర ! – అనే మకుటంతో శతక పద్యాలు రాసిన కవి

1) శేషప్ప కవి

2) ఏనుగు లక్ష్మణ కవి

3) పక్కి అప్పల నర్సయ్య

4) కాసుల పురుషోత్తం కవి

Op-1

6. బి.వి. నరసింహారావు గారి రచన కానిది.

1) ఆవు – హరిశ్చంద్ర

2) చిన్నారిలోకం

3) కార్తీక్ దీపాలు

4) పూలబాలలు

Op-3

7. ముని మాణిక్యం నరసింహారావుగారి దాంపత్యపనిషత్తు అనునది ఒక

1) వ్యాస సంపుటి

2) కథ

3) నవల

4) కథానిక

Op-1

8. అనుబంధం తెంచుకోవడం – అను సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు.

1) రూపుమాపు

2) కాలుదువ్వు

3) పట్టుకొని వేలాడు

4) తిలోదకాలివ్వడం

Op-4

9. రోట్లో తలదూర్చి రోకటిపోటుకు ……….. ఈ సామెతను సరైన పూరించండి.

1) భయపడినట్లు

2) చచ్చినట్లు

3) అరచినట్లు

4) వెరచినట్లు

Op-4

10. ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి, స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలను ……అంటారు.

1) అవ్యయాలు

2) విశేషణాలు

3) క్రియలు

4) వచనాలు

Op-2

11. ‘ప్రవల్లిక నాట్యం చేసింది’ – ఇది ఏ రకమైన వాక్యమో గుర్తించండి.

1) వర్తమాన కాల అసమాపక క్రియ

2) భూతకాల అసమాపక క్రియ

3) భూతకాల సమాపక క్రియ

4) వర్తమాన కాల సమాపక క్రియ

Op-3

12. ‘గది’ – బహువచన రూపం.

1) గదులు

2) గదుళ్ళు

3) గదికి

4) పైవన్నీ

Op-1

13. హితోపదేశం – ఇందు గల సంధి రూపాన్ని గుర్తించండి.

1) యణాదేశ సంధి

2) వృద్ధి సంధి

3) గుణ సంధి

4) అత్వ సంధి

Op-3

14. పాదాంబుజములు ఏ సమాసం ?

1) ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం

2) ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం

3) విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం

4) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

Op-1

15. ‘సమ్యక్ దృష్టి’ – పదంలోని గురులఘువులను గుర్తించండి.

1) IUUUI

2) UIIUI

3) UUUI

4) IUUI

Op-3

16. కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి ………. ఇందుగల అలంకారంను గుర్తించండి.

1) అర్థాంతరన్యాసం

2) అంత్యానుప్రాస

3) వృత్త్యనుప్రాస

4) అతిశయోక్తి

Op-2

17. ‘విమల వంట చేస్తూ పాటలు వింటుంది’ ……. ఇది ఏ రకమైన వాక్యం ?

1) సంయుక్త వాక్యం

2) సంక్లిష్ట వాక్యం

3) సంక్లిష్ట వాక్యం

4) సామాన్య వాక్యం

Op-4

18. వెండి గొలుసు వెయ్యడమే గాని తియ్యలేము – పొడుపు విడుపు

1) పళ్ళగుత్తి

2) హారం

3) ముగ్గు

4) పుస్తకం

Op-3

19. ద్రుత ప్రకృతికాలు కాని వాటిని ……. అంటారు.

1) ధాతువు

2) కళలు

3) పదం

4) లాక్షణికం

Op-2

20. శ్రీశ్రీ ఈ కవితా సంపుటితో మహాకవి అయ్యారు

1) అనంతం

2) ఖడ్గసృష్టి

3) మహాప్రస్థానం

4) మరోప్రస్థానం

Op-3

21. భాష స్వభావానికి సంబంధించి సరికాని ప్రవచనం ?

1) పరిమిత సంఖ్యలో ఉన్న ధ్వనులను భిన్న భిన్నంగా కూర్చడం ద్వారా అసంఖ్యాకమైన పదజాలాన్ని, పదాల ద్వారా ing అనంతమైన వాక్యాలను సృష్టించవచ్చు అని తెలిపే లక్షణం – నిర్మాణద్వైవిధ్యం (ద్వివిధ నిర్మాణం)

2) సొంతంగా, నూతనంగా చేసే వాక్య నిర్మాణం – సృజనాత్మకత

3) పదాల వేర్వేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారడం శబ్దార్థ సాంకేతిక సంబంధం.

4) ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని తెలిపే లక్షణం – ప్రేరణదూరత

Op-4

22. ప్రాథమిక దశలో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే చర్యలలో భాగంగా మొదటి వరుసలోని కథలకు, రెండో వరుసలోని అంశాలతో జతపరచండి ?

మొదటి వరుస. రెండవ వరుస

 

అ. పంచతంత్రం కథలు య. అద్భుత కథ

ఆ. బలి చక్రవర్తి – వామనుడు ర. నీతి కథ

RamRamesh Productions, [10/08/2022 17:04]
ఇ. అల్లాఉద్దీన్ అద్భుత దీపం. ల. బైబిల్ కథ

ఈ. సమరేయుడు వ. పురాణ కథ
(గుడ్ సమారిటన్)

1) అ-ర, ఆ-వ, ఇ-య, ఈ-ల

2) అ-ర, ఆ-య, ఇ-వ, ఈ-ల

3) అ-ల, ఆ-య, ఇ-వ, ఈ-ర

4) అ-య, ఆ-ల, ఇ-వ, ఈ-ర

Op-1

23. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని (విషయాన్ని) బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైన మూల్యాంకనోపకరణం ?

1) పరీక్ష

2 నికష

3) పరిశీలన

4) ముఖాముఖి

Op-2

24. ఆదర్శ పఠనంలో ఉపాధ్యాయుడు కఠినమైన పద్యాన్ని ఈ విధంగా చదవాలి ?

1) రాగయుక్తంగా, భావయుక్తంగా విసంధి పాటిస్తూ, అన్వయక్రమంతో

2) భావయుక్తంగా, సంధియుక్తంగా, అన్వయక్రమంతో

3) రాగయుక్తంగా, సంధియుక్తంగా, గద్యం వలె

4) రాగయుక్తంగా, భావయుక్తంగా, అన్వయరహితంగా

Op-1

25. “నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని నిర్వచించిన వారు ?

1) వలారి అయూల్

2) బెంజిమన్ ప్రాంక్లిన్

3) కన్ ప్యూషియస్

4) జాన్ అర్జెంటి

Op-4

26. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతుల ద్వారా పఠనం నేర్పడానికి అనువైన బోధనోపకరణం ఏమిటి ?

1) వాక్య పత్రాలు

2) మెరుపు అట్టలు

3) టెలివిజన్

4) కార్టూన్లు

Op-2

27. క్రింది వానిలో ‘సహానుభూతి’ ఇతివృత్తంగా గల పాఠ్యాంశం

1) మర్యాద చేద్దాం

2) నా బాల్యం

3) మంచి బాలుడు.

4) మావూరి ఏరు

Op-3

28. గంద ద్వీపంబు పదంలోని ద్విపంబు అనగా సరైన అర్థం తెలుపండి ?

1) సింహం

2) గుఱ్ఱం

3) 1 మరియు 2

4) ఏనుగు

Op-4

29. పైడి పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.

1) మంచి, శుభము

2) విషయము, సమాచారము

3) పుత్తడి, బంగారము

4) వాంఛ, కోరిక

Op3

30.ఏ “అచ్చెరల” మెరుపులీతీరు దిద్దిరో గీత గీసిన పదానికి ప్రకృతి

రూపం

1) ఆశ్చర్యం

2) అప్సర

3) అత్సర

4) దేవతలు

Op-2

1. ఒక దీర్ఘచతురస్రాకార పేపర్ పొడవు 12 1/2 సెం.మీ. మరియు వెడల్పు 10 2/3 సెం.మీ. అయిన దానిచుట్టుకొలత

1) 48 2 /3

2) 47 2/3

3) 46 1/3

4) 45 1/3

Op-3

2. 16 కుర్చీల ధర ₹4800 అయిన ₹6600లకు కొనగల కుర్చీల సంఖ్య

1) 22

2) 33

3) 24

4) 28

Op-1

3. ఒకడు ఒక వస్తువును ₹650 లకు కొని అమ్మడం ద్వారా 6% లాభం పొందెను. అయిన ఆ వస్తువు అమ్మిన వెల

1) ₹ 675

2) ₹ 685

3) ₹ 690

4) ₹ 689

Op-4

4.మొదటి 10 సహజసంఖ్యల సగటు

1) 8.5

2) 5.5

3) 6.5

4) 10

Op-2

5. ఒక నత్త ఒక నిమిషంలో 30 సెం.మీ. దూరం కదలగలదు. ఆ నత్త అదే వేగంతో 15 ని॥లు కదిలితే ఎంత దూరం వెళ్ళగలదు? (సెం.మీలలో)

1) 650

2) 450

3) 4500

4) 6500

Op-2

6. 13 సెం. మీ. భుజంగా గల చతురస్రం యొక్క వైశాల్యం (సెం.మీలలో)

1) 26

2) 52

3) 130

4) 169

Op-4

7. ఏ కనీస విద్యార్థుల సంఖ్యకు 5 చేర్చిన 12 మంది, 15 మంది, 18 మంది ఉండేట్లు జట్లుగా విభజించగలము?

1) 210

2) 185

3) 175

4) 145

Op-3

8. 57 సెం.మీ. పొడవు గల రిబ్బన్ను ఎన్ని 3 సెం.మీ. ముక్కలుగా కత్తిరించవచ్చు?

1) 19

2) 17

3) 13

4) 23

Op-1

9. 2, 4, 6, 8, 1 అంకెలతో ఏర్పడే వీలైనన్ని నాలుగు అంకెల సంఖ్యల సంఖ్య

1) 180

2) 120

3) 60

4) 360

Op-2

10. ఒక ప్యాకెట్లో 576 గుండీలు (చొక్కా బొత్తాలు) వున్నాయి. అలాంటి 82 ప్యాకెట్లలో ఎన్ని బొత్తాలు ఉంటాయి ?

1) 42732

2) 38482

3) 47232

4) 45632

Op-3

11. 7 /-13 అకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం

1) _13/7

2) 13/7

3) 7/13

4) _7/13

Op-3

12. రెండు పూరక కోణాల భేదం 12° అయిన వాటిలో పెద్దది ఏది?

1) 49°

2) 61°

3) 51°

4) 39°

Op-3

13. 27-4 ను 3 భూమిగా గల ఘాతరూపంలో వ్యక్తపరచగా

1) 3-14

2) 3-12

3) 3-15

4) ఏదీకాదు

Op-2

14. 2560ని ఏ కనిష్ఠ సంఖ్యచే గుణించగా వచ్చు భాగఫలం ఒక సంపూర్ణ ఘనం అగును ?

1) 25

2) 5

3) 10

4) 3

Op-1

15. 14, 36, 25, 28, 35, 32, 56, 42, 50 రాశులు గల దత్తాంశం యొక్క మధ్యగతము

1) 36

2) 32

3) 42

4) 35

Op-4

16. సమద్విబాహు త్రిభుజం కలిగి యుండు సౌష్ఠవరేఖల సంఖ్య

1) 2

2) 0

3) 3

4) 1

Op-1

17. వృత్త పరిధి 22 సెం.మీ. అయిన దాని అర్ధ వృత్త వైశాల్యం (చ.సెం.మీ.లలో)

1) 38.5

2) 19.25

3) 77

4) 9.625

Op-2

18. హరీష్ వద్ద 98 మొక్కలు వున్నాయి. అతను వాటిని 6 పాఠశాలలకు సమానంగా పంపిణీ చేయాలనుకుంటున్నాడు. ప్రతి పాఠశాలకు ఎన్ని మొక్కలు లభిస్తాయి ? మరియు ఎన్ని మొక్కలు
మిగులుతాయి ?

1) 16,0

2) 16, 2

3) 18, 2

4) 18, 0

Op-2

19. లీప్ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు వుంటాయి?

1) 28

2) 29

3) 30

4) 31

Op-2

20. ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?

I. 4, 7, 10, 13……..శ్రేణిని సూచించు అమరిక 3n + 1

II. 3, 5, 7, 9……… శ్రేణిని సూచించు అమరిక 2n + 1

1) I మరియు II

2) 1 మాత్రమే

3) ॥ మాత్రమే

4) ఏదీకాదు

Op-1

21. 15 మంది కూలీలు ఒక గోడను 48 గంటలలో కట్టగలరు. అదే గోడను 30 గంటలలోనే కట్టవలెనన్న ఎంత మంది కూలీలు కావలెను ?

1) 18

2) 28

3) 24

4).21

Op-3

22. (5x + 6y) మరియు (3x – 2y) ల లబ్ధము

1) 15x²+8xy-12y2

2) 15x² – 12y2

3) 5x²-4y²

4) ఏదీకాదు

Op-1

23.ఈ క్రింది వానిని జతపరుచుము.

A) సరళకోణం. P) = 90°

B) లంబకోణం. q) = 180°

C) అల్పకోణం. r) > 90°

$) < 90°

1) A→ r; B→p; C + q

2) A→ q; B→ p; C→ s

3) A→s; B→p; C→ q

4) A→p;B→s; C + q

Op-2

బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలకు ఉత్తేజితుడైన అపర మేధావి భాస్కరాచార్యుడు రచించిన ఏ గ్రంథం గ్రహగణన పద్ధతులను వివరిస్తుంది ?

1) బ్రహ్మస్ఫుట సిద్ధాంతం

2) కారణకుతూహలం

3) సింద్ – హింద్

4) కరణ – ఖండ – ఖాడ్యక

Op-

25. “గణిత ప్రణాళికలో చేర్చబడే అంశాలు జీవితంతో సహ సంబంధం కలిగి ఉండడమే కాకుండా, జీవితంలో విద్యార్థి స్థిరపడడానికి కూడా సహకరించాలి” అనునవి ఈ క్రింది సూత్రాలను తెలియజేస్తాయి.

1) సన్నాహ సూత్రం, సహసంబంధ సూత్రం

2) సన్నాహ సూత్రం, సాంస్కృతిక సూత్రం

3) సన్నాహ సూత్రం, క్రమశిక్షణ సూత్రం.

4) సహ సంబంధ సూత్రం, క్రమశిక్షణ సూత్రం

Op-1

26. క్రింది ప్రవచనాలు పరిశీలించండి.

ఎ. ఆగమన పద్ధతి నిగమన పద్ధతిని అనుసరిస్తుంది.

బి. నిగమన పద్ధతి ఆగమన పద్ధతిని అనుసరిస్తుంది.

1) ఎ, బి సత్యాలు

2) ఎ, బి అసత్యాలు

3) ఎ సత్యం, బి అసత్యం

4) ఎ అసత్యం, బి సత్యం

Op-4

27. “అభినందనలు” ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు

1) మున్నిక్

2) స్కోర్లింగ్

3) బ్రెస్లిచ్

4) యంగ్

Op-3

28. క్రింది వాటిలో ఏది అధిక అమూర్తత్వం కలిగి ఉంటుంది?

1) ప్రాతినిధ్య అనుభవాలు

2) క్షేత్రపర్యటనలు

3) చలన చిత్రాలు

4) శాబ్దిక చిహ్నాలు

Op-4

29. బహుళైచ్ఛిక రకానికి చెందిన ప్రశ్న యొక్క లక్ష్యం స్పష్టీకరణ

1) జ్ఞానం – జ్ఞప్తికి తెచ్చుకోవడం

2) జ్ఞానం – గుర్తించడం

3) అవగాహన – గుర్తించడం

4) అవగాహన – పున:స్మరణ

Op-2

 

Please Share The Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *