Ap jagan anna vidya deevena Amount status Ap jagan Anna vastayi Deevena scheme Status How to check vidya deevena vasthu deevena Amount Status in Mobile

తల్లులు బ్యాంకు ఖాతాలో జమ కానున్న రూ-1,139.16 కోట్లు. ఈ నెల 24న విజయనగరంలో ప్రారంభించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఐటి, పొలిటికల్, డిగ్రీ,బి.టెక్ ఉన్నత చదువులకు వర్తింపు.అసెంబ్లీ నియోజకవర్గల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

జగన్ అన్న విద్యా, వసతి దీవేన అమౌంట్ తల్లి ఖాతాలో జమ ఆయన తర్వాత మీ మొబైలో స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు మీ గ్రామ వార్డు వాలెంటర్లు విధ్యా వసత దీవేన కార్డులు పంపిణీ చేస్తారు.

దానిలో కార్డ్ నెంబర్ EX :- 2019-061-265-50 ఈ నెంబర్ లాస్ట్ రెండు అంకెలు లేదా లాస్ట్ ఫైవ్ నంబర్స్ Type okk క్రింద official వెబ్సైట్ Link ఉంది దాన్ని Click చేస్తే ఈ క్రిందివిదంగా వస్తుంది.

ఇయర్ వద్ద 2019 అని క్లిక్ okk బిల్ నెంబర్ వద్ద మీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి okk స్టేటస్ చెక్ చేస్కునిండుకు క్రింది లింక్ క్లిక్ చేయండి okk
మరిన్ని వార్తలు ప్రభుత్వ పథకాలు న్యూస్ ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూపు లో జాయిన్ అవ్వగలరు ఉన్నవారు okk⬇️దానికోససం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
