CTET EXAM DATE 2020 CTET NOTIFICATION 2020 CTET SYLLABUS 2020 CTET APPLY 2020 CTET EXAM 2020 CTET.NIC.IN

CTET సీటెట్ అంటే..?
Ap టెట్ రాస్తే ap డీఎస్సీ రాసుకునే అవకాశం ఉంటుంది అది విధంగా TS వాళ్ళు TS టెట్ రాస్తే TS డీఎస్సీ రాసుకునే అవకాశం ఉంటుంది డీఎస్సీ అంటే ఉపాధ్యాయులు నియమక పరీక్ష.డీఎస్సీ రాసేందుకు టెట్ అర్హత సాధించ వలసి ఉంటుంది టెట్ అంటే ఉపాద్యాయ అర్హత పరీక్ష,CTET అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ -సీటెట్
సెంట్రల్ govt స్కూలుకు టీచర్ గా పనిచేయాలి ఆంటే ముందు సీ-టెట్ అర్హత తప్పనిసరి ఒక్కసారిగా సీటెట్ రాస్తే అర్హత సాధిస్తే 7 years డీఎస్సీ ఉపాద్యాయ నియమక పరీక్షలు రాసుకునే అవకాశం ఉంటుంది.ap టెట్ Ts టెట్ రాష్ట్రంలో మాత్రమే పరిమిత సీటెట్ సెంట్రల్ భారత దేశంలో ఎక్కడ సెంటర్ govt డీఎస్సీ ఉపాద్యాయుల నియమాలను చేపట్టిన CTET అర్హత ఉన్నవారు పోటీ పడవచ్చు కొలువు పొందవచ్చు.
Ap ter Ts tet మాదిరిగానే సీటెట్ 150 మార్కులకి ఉంటుంది. సీటెట్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది.పరీక్ష జులై 5 ఆదివారం సీటెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Fee వివరాలు సీటెట్ పేపర్-1 పేపర్-2 రెండు పేపర్లు ద్వారా నిర్వహించడం జరుగుతుంది

పేపర్-1 రాయాలి అంటే D.ed అర్హత ఉండాలి పేపర్-2 రాయాలి అంటే బి.ఎడ్ అర్హత ఉండాలి రూల్ ఆఫ్ గేజిట్ NCTE ప్రకారం B.ed చదివిన వారు Paper-1,2 రెండు రాయవచ్చు డి.ఎడ్ +డిగ్రీ ఉన్నవారు పేపర్-1,2 రెండు రాయవచ్చు

పేపర్-2

పేపర్-1 పరీక్ష 150 మార్కులకి ఉంటుంది sam ap టెట్ మాదిరిగానే syllbus NCERT Books పెద్ద మార్పులు సిలబస్ లో ఉండవు

పేపర్-2 పరీక్ష 150 మార్కులకి ఉంటుంది

LP,PET వాళ్ళకి సీ టెట్ రాసుకునే అవకాశం లేదు CTET.NIC.IN
బుక్స్ ఏం చదవాలి.amazon లో బుక్స్ ఉన్నాయ్ ఆర్డర్ చేసుకోండి దానికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
బుక్స్ తీసుకునేందుకు పై లింక్స్ ద్వారా డైరెక్ట్ బుక్స్ వస్తాయి సోషల్ వాళ్ళు సోషల్,గణితం వాళ్ళు గణితం తీసుకోవాలి పేపర్-2 okk పేపర్ -1 అందరికి ఒకటే
పరీక్ష తెలుగులో ఉంటుందా..?
పరీక్ష ఇంగ్లీష్ or హిందీ మీడియంలో ఉంటుంది తెలుగు సబ్జెక్ట్ 30 మార్కులు మాత్రం తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు అప్లకేషన్ లో 30 మార్కులు తెలుగు తెలుగులో వస్తుంది మిగిలిన 120 marks ఇంగ్లీష్ మీడియం లో పేపర్ వస్తుంది
ఇంగ్లిష్ అని చాలా మంది రాయడం అప్లై చేయడం మనేస్తారు D.ed B.ed టీచర్ పోస్టులకు మాత్రమే కోర్స్ పనిచేస్తుంది మిగిలిన వాటిలో ఛాన్స్ ఉండదు అందు వల్ల సీ టెట్ రాయడం మంచి అవకాశం సెంట్రల్ స్కూల్స్ రైల్వే, నావి, మరియ మంటిసొరి,కేంద్రీయ స్కూళ్లలో టీచర్ కావాలి అంటే సీ టెట్ అర్హత తప్పని సరి సీటెట్ అర్హత ఉంటే ap డీఎస్సీ ts డీఎస్సీ కూడా రాసుకునే అవకాశం ఉంటుంది
Syllbus ap టెట్ ts టెట్ సిలబస్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ లో పేపర్ రావడం తెలుగు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది key పాయింట్స్ ఇంగ్లీష్ లో చదువుకోవడం ద్వారా అర్థం చేసుకోవచ్చు అందరూ రాయండి
పూర్తి pdf నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
CTET NOTIFICATION 2020 PDF DOWNLOAD CLICK HERE
అప్లై చేయడానికి ఆన్లైన్ official వెబ్సైట్ CTET 2020 ఆన్లైన్ అప్లికేషన్ 4 స్టెప్స్ లో కంప్లీట్ చేయవచ్చు దానికోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
CTET 2020 Apply Application Click here
మరిన్ని వార్తలు pdfs న్యూస్ పొందిందుకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు దానికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
