RRB NTPC EXAM DATES 2020 RRB GROUP D EXAM DATES 2020 RAILWAY NTPC EXAMS DATES 2020 TELUGU RAILWAY GROUP D LEVEL 1 EXAMS DATES 2020 TELUGU

RRB NTPC EXAM DATES 2020 RRB GROUP D EXAM DATES 2020 RAILWAY NTPC EXAMS DATES 2020 TELUGU RAILWAY GROUP D LEVEL 1 EXAMS DATES 2020 TELUGU

ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు శుభవార్త..! త్వరలో రైల్వే NTPC,గ్రూప్-డి లేవిల్-1 పరీక్షలు జరగనున్నాయి. రైల్వే పరీక్షలు నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం ఒక సంస్థకి అప్పగించింది.ప్రభుత్వం ఒక official టెండర్ నోటీసు విడుదల చేసింది.

ఏప్రిల్ 16 2020కి సంస్థ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నెల రోజులు తర్వాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.ఈ నేపధ్యంలో NTPC Notification 2019 పరీక్షలు జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. NTPC పరీక్షలు జరిగిన అనంతరం గ్రూప్-డీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Railway Ntpc Notification ఖాలీలు వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో ఈ రైల్వే పరీక్షలకి అప్లై చేసి 1 సంవత్సరం నుండి పరీక్షలు కోసం ఎదురుచూస్తున్నారు.


NTPC గ్రూప్-డి పరీక్షలు – జూన్ నుండి జులై నెలలో జరగనున్నాయి. NTPC పరీక్షలు విధానం CBT-1 CBT-2 రెండు నిర్వహణ జరుగుతుంది.సీబీటీ-1 అర్హత సాధించిన వారు సీబీటీ-2 రాయడం జరుగుతుంది. ఫైనల్ గా మెరిట్ అభ్యర్థులుకి జాబ్ ఎంపిక జరుగుతుంది. గ్రూప్-డి లెవెల్-1 కి ఒకే ఒక పరీక్ష నిర్వహణ జరుగుతుంది మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది.

మరిన్ని imp బిట్స్ న్యూస్ మోడల్ పేపర్స్ పొందిందుకు టెలిగ్రామ్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు దానికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️

తెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి Click here

డైలీ gk బిట్స్ ఆన్లైన్ క్లాస్ ఫ్రీ గా పొందిందుకు మన యూట్యూబ్ ఛానల్ రాంరమేష్ ప్రొడక్షన్స్  చానల్ ను చూస్తూ నేర్చుకోండి.

facebook పేజ్ జాయిన్ అవ్వండి click here

Please Share The Post

8 thoughts on “RRB NTPC EXAM DATES 2020 RRB GROUP D EXAM DATES 2020 RAILWAY NTPC EXAMS DATES 2020 TELUGU RAILWAY GROUP D LEVEL 1 EXAMS DATES 2020 TELUGU”

  1. I know this if off topic but I’m looking into starting my own weblog and was wondering what all is needed to get setup?
    I’m assuming having a blog like yours would cost a
    pretty penny? I’m not very internet savvy so I’m not 100% sure.
    Any recommendations or advice would be greatly
    appreciated. Many thanks

  2. Hello there! This post couldn’t be written much better!

    Looking through this article reminds me of my
    previous roommate! He continually kept preaching about this.
    I most certainly will forward this article to him.
    Fairly certain he’ll have a good read. I appreciate you for sharing!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *