AP TET MODEL PAPER 2020 TELUGU SGT PAPER-1 PDF DOWNLOAD MODEL PAPERS 2020 TELUGU

ఉపాద్యాయ అర్హత పరీక్ష టెట్ 2020 మోడల్ బిట్స్ మోడల్ PAPERS www.RamRamesh.in వెబ్సైట్ ద్వారా pdf అందిస్తునందుకు సంతోసిస్తున్నాను.మనకి టెట్ పేపర్-1 SGT కి 150 మార్కులకు టెట్ పరీక్ష జరుగుతుంది.టెట్ లో సైకాలజీ-30 మార్కులు,తెలుగు-30 మార్కులు,ఇంగ్లీష్-30 మార్కులు,గణితం-30 మార్కులు,సోషల్-సైన్సుEVS-30మార్కులు మొత్తం -150 మార్కులకి పరీక్ష జరుగుతుంది.అర్హత మార్కులు Oc వాళ్ళకి-90 రావాలి 150కి,Bc వాళ్ళకి-75 రావాలి 150కి,Sc-st,ph,Ex man కి-60 రావాలి 150కి కనీస అర్హత మార్కులు రావాలి వాళ్ళు మాత్రమే DSC రాసుకునే అవకాశం ఉంటుంది TETలో వచ్చిన మార్కులు 20% DSC లో add చేయడం జరుగుతుంది అందువల్ల teacher eligibility test TET లో మంచి మార్కులు స్కోర్ చేయవలసి ఉంటుంది.
టెట్ మోడల్ పేపర్ imp బిట్స్ Pdf డౌన్లోడ్ చేసుకునేందుకు క్రింది లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు⬇️
AP TET MODEL PAPER 2020 TELUGU SGT PAPER-1 PDF DOWNLOAD AP TET DSC 2020 CLICK HERE

మరిన్ని pdfs డౌన్లోడ్ చేసుకునేందుకు RamRamesh Productions Youtube ఛానల్ చూడండి videos రూపంలో 15+ మోడల్ పేపర్స్ అందించడం జరిగింది.వాటికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
బుక్స్ ఏం చదవాలి :- 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఉన్న government schools Text Books ప్రామాణికం గా తీసుకుని చదవవాల్సి ఉంటుంది మేథోట్స్ డి .ఎడ్ ,బి.ఎడ్ పాత ,కొత్త బుక్స్ ఉపయోగ పడతాయి కరెంట్ ఆఫైర్ లాస్ట్ 2 years అంశాలు చూసుకోవాల్సి ఉంటుంది ,చదవడం చాలా ముఖ్యం దాంతో పాటుగా చదివింది ఎంత వరకు గుర్తు ఉంటుంది తెలుసుకునేందుకు Model Papers ప్రాక్టీస్ చాలా ముఖ్యం కీలకం దానికోసం మోడల్ papers మన వెబ్సైట్ Www.RamRamesh.in ద్వారా అందుతూనే ఉంటాయి మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ అవుతుంది tnq
