APPSC group-3 Results Released 2020 APPSC group-3 Results Link 2020

APPSC group-3 Results Released 2020 APPSC group-3 Results Link 2020

 

ఆంద్ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పంచాయతీ సెక్రటరీ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.2018 లో 1051 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే మంగళవారం గ్రూప్-3 మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది.జిల్లాల వారి ఫలితాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో ఉంచింది మీరు ఫలితాలు చూసుకుందుకు క్రింది లింక్ క్లిక్ చేసి మొబైల్ లో కూడా చుసుకోగలరు ⬇️

APPSC group-3 Results Click ☑️

జిల్లాల వారి మిగిలిన భర్తీ ప్రక్రియ జిల్లా కలెక్టర్లు పూర్తి చేయడం జరుగుతుంది ఏపీపీఎస్సీ వెబ్సైట్ లింక్ ⬇️

APPSC official website Link click here

 

Please Share The Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *