Ap Tet Notification 2020 Ap Dsc Notification 2020 Ap Tet Latest News AP DSC Latest News

డీఎస్సీ కొలువుల జాతరకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 13 జిల్లాల ఖాలీలు వివరాలు ప్రభుత్వనికి అందాయి.ప్రభుత్వం స్కూల్స్ లో నాడు నేడు , మౌలిక సదుపాయాలు కల్పనకు శ్రీకారం చుట్టింది. మెరుగైన బోధన అందించే దిశగా ప్రభుత్వం ముందు అడుగులు వేస్తోంది,ఖాళీగా ఉన్న ఉపాద్యాయు పోస్టులు భర్తీ చేయాలి అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ తరహాలో జిల్లాల వారి ఖాలీలు వివరాలు కేటగిరీలుగా వారీగా విద్యశాఖ నుండి ప్రభుత్వనికి అందాయి.వేసవి సెలవులలో డీఎస్సీ-2020 నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.ఈ కథనం సాక్షి న్యూస్ పేపర్ ద్వారా వచ్చిన సమాచారం నెల్లూరు లో 515SGT స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ)-06,స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం)-01 స్కూల్ అసిస్టెంట్ (గణితం)-05 స్కూల్ అసిస్టెంట్(బయాలజీ)-09 స్కూల్ అసిస్టెంట్ (సోషల్)-39 గా గుర్తించారు పోస్టులు సంఖ్య కొద్దిగా పెరిగే అవకాశం ఉంది.కృష్ణ జిల్లాలో SGT 500 పోస్టులు SA అల్ 100 పోస్టులు గా గుర్తించారు డీఈవో కార్యక్రమం నుండి విద్యాశాఖ కి విద్యశాఖ నుండి ప్రభుత్వనికి అందింది.ఆంద్రప్రదేశ్ లో 13 జిల్లాలో ఒక్కోక జిల్లానుండి 450 నుండి 650 వరకు పోస్టులు భర్తీ చేయనుంది.ఎన్నికలో ఇచ్చిన హామీలు ప్రకారం ప్రతి ఏటా డీఎస్సీ ఉపాద్యాయుల భర్తీ జరుగు తుంది మొదటి విడత 2020 డీఎస్సీ కి 8000+ పోస్టులుకి నోటిఫికేషన్ వచ్చి అవకాశం.దీనిలో ప్రతి జిల్లాలో SGT పోస్టులు అధికంగా ఉన్నాయి పెద్ద జిల్లాలో 650 వరకు పోస్టులు భర్తీ జరుగుతుంది.
సిలబస్ 1నుండి 10 తరగతి వరకు ప్రస్తుతం మార్పులు లేదు డి. ఎడ్ , బి. ఎడ్ సిలబస్ ప్రస్తుతం మార్పులు లేవు పాత, కొత్త మేథోడ్స్ సిలబస్ ఉపయోగ పడుతుంది, కరెంట్ ,GK లాస్ట్ 2 ఇయర్స్ పై పట్టు సాధించ వలసి ఉంటుంది.ఫిబ్రవరి నెల ఎండింగ్ నాటికి టెట్ పై స్పష్టత వస్తుంది. విద్యశాఖ Information ఇచ్చి అవకాశం ఉంది. సాక్షి,ఆంధ్ర జ్యోతి, ఈనాడు పత్రికలు ఆధారంగా అందించడం జరిగింది.
