IBPS RRB GRAMIN BANK JOBS NOTIFICATION 2020 IN TELUGU IBPS IN IPBS RRB GRAMIN BANK JOBS HOW TO APPLY ONLINE PROCESS IN TELUGU 2020 IBPS OFFICIAL WEBSITE AP AND TS

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో చాలా పోస్టులును కొత్తగా బర్తీ చేయడం జరుగుతుంది పరీక్ష పూర్తిగా తెలుగు లో ఉంటుంది కావాలి అంటే english కూడా అప్లై applcation లో ఎంపిక చేసుకోవచ్చు మనకి అర్హత ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు దీనికి పూర్తి వివరాలకు ఈ వీడియొ చూడండి

చివరి తేదీ జూలై 22 లోపు అప్లై applcation ఆన్లైన్ లో అప్లై చేయవలసి ఉంటుంది

నోటిఫికేషన్ pdf రూపంలో మీ మొబైల్ లో చూసుకోవాలి అంటే ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి download చేసుకోండీ

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ బ్యాంక్లో పోస్టులు వేరుగాను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో పోస్టులు వేరు వేరుగా వివరాలు పొందు పరిచారు ఆంధ్రప్రదేశ్ లో 403 పోస్టులు తెలంగాణ లో 599 పోస్టులు నోటిఫికేషన్ వచ్చింది మొత్తం దేశ వివిద ప్రాంతాల్లో 9,638 పోస్టులుకి ibps నోటిఫికేషన్ విడుదల చేశారు.

అప్లై ఆన్లైన్ applcation కోసం official website లింక్ కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి అప్లై చేస్కొంది
Education మరిన్ని pdf మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీకు టెలిగ్రామ్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు ⬇️
TELEGRAM GROUP JOIN CLICK HERE
Facebook పేజీ ద్వారా కూడా ఎడ్యుకేషన్ న్యూస్ పొందవచ్చు దానికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️
