AP YSR RAITHU BHAROSA PAYMENT STATUS 2020 PM KISAAN PAYMENT STATUS 2020 YSR RAITHU BHAROSA MAY 2020 PM KISAAN SAMMANA NIDHI APRIL 2020 PAYMENT STATUS

AP YSR RAITHU BHAROSA PAYMENT STATUS 2020 PM KISAAN PAYMENT STATUS 2020 YSR RAITHU BHAROSA MAY 2020 PM KISAAN SAMMANA NIDHI APRIL 2020 PAYMENT STATUS

ప్రతి సంవత్సరం రైతులు సంక్షేమం దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతుకి 13,500 మొత్తం 3 విడతలుగా అందించడం జరుగు తుంది.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి మొదటి విడత 5500ఈ నెల మే 15 వతేదీన ప్రతి రైతు ఖాతాలో జమ ఆయనది.రెండవ విడత 4000 అక్టోబర్ లో జమ చేస్తారు మూడవ విడత జనవరిలో,కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 2000 ఆల్రెడీ జమ ఆయనది. స్టేటస్ మీ మొబైలో ఈ క్రింది లింక్ ఉపయోగించి చెక్ చేస్కో గలరు సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కో సారి అవ్వడం లేదు గమనించ గలరూ📩

AP YSR RAITHU BHAROSA PAYMENT STATUS 2020 PM KISAAN PAYMENT STATUS 2020 YSR RAITHU BHAROSA MAY 2020 PM KISAAN SAMMANA NIDHI APRIL 2020 PAYMENT STATUS

PM KISAAN SAMMANA NIDHI APRIL 2020 PAYMENT STATUS CLICK HERE

PM KISAAN SAMMANA NIDHI APRIL 2020 PAYMENT STATUS CLICK HERE

 

Rtరైతు భరోసా పథకం ఈ క్రింద విధంగా ఉన్న రైతులకి మాత్రమే వర్తిస్తుంది.

1.సొంతంగా భూమి ఉంటే 10 సెంట్లు నుండి 5 ఎకరాలు ఉన్న ప్రతీ రైతుకి ఈ పధకం వర్తిస్తుంది.

2..భూ యజమాని చనిపోతే అతని భార్యకి ఈ పథకం వర్తిస్తుంది.

3.తల్లితండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో ఒకరికి మాత్రమే కౌలు కి చేసినట్లు అవుతుంది.

4.కౌలు రైతు అయినట్లయితే 50 సెంట్లు లేదా అంత కంటే ఎక్కువ సాగు చేస్తూ…. అతని పేరునా భూమి లేనట్లయితే ఈ పథకం వర్తిస్తుంది.

5.భూ యజమాని అంగీకారంతోనే కౌలు రైతులకి ఈ పథకం వర్తిస్తుంది.

6.భూ యజమాని తన భూమిని 3 లేదా 4 కి కౌలుకి ఇచ్చినట్లయితే …….. భూ యజమానితో పాటు ఆ కౌలు రైతులలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.

7.D పట్టా భూముల్లో సాగు చేస్తున్నా రైతులకి కూడా ఈ పథకం వర్తిస్తుంది.

8.ఆన్ లైన్ లో భూమి నమోదు కాని రైతు కి కూడా ఈ పధకం వర్తిస్తుంది.

9.ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్నా రైతులు కూడా ఈ పధకం వర్తిస్తుంది.

10.స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నా ఉద్యోగుల్లో (గుమాస్తాలు, క్లాస్ 4 సిబ్బంది, గ్రూప్ D )రైతులు ఉన్నచో ఈ పథకం వర్తిస్తుంది.

రైతు భరోసా పథకం ఈ క్రింది విధంగా ఉన్న రైతులకి వర్తించదు.

1.రాజ్యాంగ బద్దమైన పదవులు చేపట్టిన ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. (మాజీ సర్పంచ్, మాజీ mptc, EX ZPTC, Ex MPP, Ex MLA)

2.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఐనట్లైతే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదు.

3.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల్లో ఎవరైనా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేసి…. పదవి విరమణ చేసినట్లయితే ఈ పథకం వర్తించదు.

4.వ్యవసాయ భూములను ఇల్లా పట్టాలుగా మార్చుకుంటే ఈ పథకం వర్తించదు.

5.వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చుకున్నా కూడా ఈ పథకం వర్తించదు.

6.గత ముగింపు సంవత్సరానికి వాణిజ్య వృత్తి పన్నులు (Tax), GST చెల్లించిన వారికీ ఈ పథకం వర్తించదు.

7.వృత్తిపరమైన సంస్థల క్రింది రిజిస్టరై తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్క్ లు కూడా వర్తించదు.

8.నెలకి రూ 10000 లేదా అంతకంటే ఎక్కువ పింఛన్ పొందుతున్నా వారికి ఈ పథకం వర్తించదు.

9. భూమి …. భూ యజమాని ( తండ్రి లేక తల్లి )పేరున ఉంటే….. వాళ్లలో ఎవరైనా బ్రతికి ఉంటే….. ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారసులకు ఈ పథకం వర్తించదు.

10.బంజరు లేదా బీడు భూములకు ఈ పథకం వర్తించదు.

 

మరిన్ని imp బిట్స్ న్యూస్ మోడల్ పేపర్స్ పొందిందుకు టెలిగ్రామ్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వగలరు దానికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి⬇️

తెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి Click here

డైలీ gk బిట్స్ ఆన్లైన్ క్లాస్ ఫ్రీ గా పొందిందుకు మన యూట్యూబ్ ఛానల్ రాంరమేష్ ప్రొడక్షన్స్  చానల్ ను చూస్తూ నేర్చుకోండి.

facebook పేజ్ జాయిన్ అవ్వండి click here

Please Share The Post

4 thoughts on “AP YSR RAITHU BHAROSA PAYMENT STATUS 2020 PM KISAAN PAYMENT STATUS 2020 YSR RAITHU BHAROSA MAY 2020 PM KISAAN SAMMANA NIDHI APRIL 2020 PAYMENT STATUS”

  1. I am really impressed with your writing talents and also with the structure on your blog.
    Is this a paid subject or did you modify it yourself?
    Anyway stay up the nice quality writing, it is uncommon to see a
    great blog like this one nowadays..

  2. I’m not positive where you’re getting your information, but good topic.
    I needs to spend some time learning much more or figuring out
    more. Thank you for excellent information I used to be in search of this information for my mission.

  3. Wow that was unusual. I just wrote an very long comment but after I clicked submit my
    comment didn’t appear. Grrrr… well I’m not writing all that over again.
    Anyways, just wanted to say excellent blog!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *