కరోనా జాగ్రత్తలు కరోనా వైరస్ రాకుండా తీస్కోవాల్సిన జాగ్రత్తలు కరోనా రాకుండా చేయవల్సిన పనులు కరోనా ఏలా వస్తుంది చేయకూడని పనులు

కరోనా జాగ్రత్తలు కరోనా వైరస్ రాకుండా తీస్కోవాల్సిన జాగ్రత్తలు కరోనా రాకుండా చేయవల్సిన పనులు కరోనా ఏలా వస్తుంది చేయకూడని పనులు

చేయవలసిన పనుల:-
1.వక్తిగత శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలి.
2.సబ్బునీళ్లు లేదా అల్కహాల్ ఆధారిత వస్తువులు తో తరచు చేతులు కడుకోవాలి.
3.తుమ్మినా దగ్గినా చేతి రుమాలు/టిష్యూలు నోటికి అడ్డుపెట్టుకుని తుమ్మలి.
4.ఒకవేళ టిష్యూలు వాడినట్లుఅయితే వాటిని వెంటనే ముడ్తున్న చెత్తబుట్టలో వేయాలి.
5.ఎదుటివారితో మాట్లాడిటప్పుడు కనీస దూరం పాటించాలి,ఫ్లూ ఉన్న లక్షణాలు ఉన్న వక్తులుతో మాట్లాతే మరింత జాగ్రత్తగా దూరంనుండి మాట్లాడాలి.
6.తుమ్మినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకుని తుమ్మలి.
సందేహం ఉంటే శరీరా ఉష్ణోగ్రత, శ్వాసకోశ వ్యవస్తా పరీక్షించుకోవాలి,బాలేదు అనిపిస్తే వెంటనే వైద్యులును సంప్రదించండి.
7.జ్వరాలు,దగ్గు,జలుబు,తుమ్ములూ ఉంటే స్టేట్ హెల్ప్ లైన్ కు కాల్ చేయాలి.
8.వ్యాధి నిర్ధారణ పరీక్ష కోసం 0866-2410978 కు ఫోన్ చేయండి.
9.ఆరోగ్య సలహాలు కోసం 104 హెల్ప్ లైన్ నంబర్ సంప్రదించండి.

చేయకూడని పనులు:-
1.కరచాలనం చేయరాదు అంటే షేకండ్ హూగ్ ఇవ్వరాదు.
2.దగ్గు జ్వరం ఉన్నట్లు అయితే జనంలో తిరిగి దగ్గరదు, జనంలో దగ్గుతూ తిరగరాదు.
3.కళ్ళు, ముక్కు,నోటిని మీ చేతిలో తాకరాదు.
4.అరచేతులు అడ్డుపెట్టుకుని తుమ్మవద్దు,దగ్గవద్దు.
5.బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దు.
6.దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవద్దు.
7ముఖ్యంగా వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు ప్రయాణిచ వద్దు.
8.క్యాంటీన్ లాంటి ప్రదేశాలులో సహా జన సమూహం ఉన్న ప్రదేశాలుకు వెళ్ళొద్దు.
9.జిమ్ లు,క్లబ్బులు వంటి పెద్ద సంఖ్యలో జనము ఉండి ప్రదేశాలుకు వేళ్ళ వద్దు.
10.పుకార్లు ప్రచారం చేయ వద్దు.

అందరి షేర్ చేయండి అప్పుడి తెలుస్తుంది చాలా మందికి కరోన కామిడీ గా ఉంది .

కరోనా అంటే..?
కరోనా అనే పదం “కిరీటం” అని అర్థం, ఈ కరోనా వైరస్ అనేది కిరీటం ఆకారం మాదిరిగా ఉంటుంది. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది.కరోనా 7 రకాలుగా గుర్తించారు, ఇప్పుడు రూపాంతరం చెందుతూ కొత్తగా వేరొ రకంగా ఆవిర్భావించింది.మాములుగా వచ్చి ఫ్లూ కన్నా COVID-19 కనీసం 10 రెట్టు అత్యధికంగా ఉంటుంది.

కరోనా వైరస్ అపోహలు:-
1.ముఖానికి మాస్క్ ధరించి ఎక్కడికి వెళ్ళినా కరోనా రాదు అనుకోవడం అపోహ మాత్రమే.
2.డాక్టర్లు వాడి అత్యవసర క్వాలిటీ మాస్కులు వాడితే కరోనా వైరస్ సోకే అవకాశం తక్కువుగా ఉంటుంది.
3.మాస్కులు కేవలం నేరుగా కరోనా సోకిన వారి తుపర్లు మనలోకి సోకకుండా మాత్రమే అపగలవు.
4.ఒక సారి వాడిన మాస్క్ మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు అది అన్నిటి కన్నా ప్రమాదకరం.


5.ఎండ పెరిగితే కరోనా రాదా..?అలా ఎక్కడా కూడా రుజువు కాలేదు.సీతలం కంటే ఎండ మంచి వాతావరణం కొద్దిగా వ్యాప్తి తగ్గుతుంది.
6వెల్లుల్లి కరోనాను పోగొడుతుంది అని రుజువు కాలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)పేర్కొంది.
7.యాంటీబయోమెట్రిక్ కరోనను అవుతుందా..? ఇంఫిక్సన్ వచిన్నపుడు ఇవి పనిచేస్తుంది కానీ Corona COVID-19 వైరస్ల మీద పనిచేయవు.
8.కరోనా వస్తే చచ్చిపోతారా..? COVId-19 నుండి 80% మంది దగ్గు,జ్వరం తో కోలుకుంటున్న.10-20%హాస్పిటల్ లో చేరి వైరస్ ముదిరి 3నుండి5% జనం చనిపోతారు.

COVID-19 యొక్క సాధారణ లక్షణాలు:-

1.జ్వరం, అలసట మరియు పొడి దగ్గు. కొంతమంది రోగులకు నొప్పులు, నాసికా రద్దీ, ముక్కు కారటం, గొంతు నొప్పి లేదా విరేచనాలు ఉండవచ్చు.

2.ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటివి మరియు క్రమంగా ప్రారంభమవుతాయి. కొంతమంది వ్యాధి బారిన పడ్డారు,కానీ ఎటువంటి లక్షణాలను అభివృద్ధి చేయరు మరియు అనారోగ్యంగా అనిపించరు.

3.చాలా మంది (సుమారు 80%) ప్రత్యేక చికిత్స అవసరం లేకుండా వ్యాధి నుండి కోలుకుంటారు. COVID-19 పొందిన ప్రతి 6 మందిలో 1 మంది తీవ్ర అనారోగ్యానికి గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు.

4.వృద్ధులు, మరియు అధిక రక్తపోటు, గుండె సమస్యలు లేదా డయాబెటిస్ వంటి వైద్య సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది.

5.జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు వైద్య సహాయం తీసుకోవాలి.

COVID-19 కు కారణమయ్యే వైరస్ మరియు 2003 లో తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS)
వ్యాప్తికి కారణమైన వైరస్ ఒకదానికొకటి జన్యుపరంగా సంబంధం కలిగి ఉన్నాయి,కానీ అవి కలిగించే వ్యాధులు చాలా భిన్నంగా ఉంటాయి.
COVID-19 కన్నా SARS చాలా ఘోరమైనది కాని చాలా తక్కువ అంటువ్యాధి. 2003 నుండి ప్రపంచంలో ఎక్కడా SARS వ్యాప్తి చెందలేదు.
కరోనావైరస్లు వైరస్ల యొక్క పెద్ద కుటుంబం, ఇవి జంతువులలో లేదా మానవులలో అనారోగ్యానికి కారణమవుతాయి.
మానవులలో, అనేక కరోనావైరస్లు సాధారణ జలుబు నుండి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్
(MERS) మరియు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) వంటి తీవ్రమైన వ్యాధుల వరకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
ఇటీవల కనుగొన్న కరోనావైరస్ కరోనావైరస్ వ్యాధి COVID-19 కు కారణమవుతుంది.
 

 
 ☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️

టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి

☑️Facebook పేజీ లైక్ చేయడం ద్వారా కూడా సమాచారం ఎప్పటికప్పుడు పొందే అవకాశం ఉంటుంది దానికోసం క్రింది లింక్ క్లిక్ చేయండి ⬇️

facebook పేజ్ జాయిన్ అవ్వండి click here

 
Please Share The Post

8 thoughts on “కరోనా జాగ్రత్తలు కరోనా వైరస్ రాకుండా తీస్కోవాల్సిన జాగ్రత్తలు కరోనా రాకుండా చేయవల్సిన పనులు కరోనా ఏలా వస్తుంది చేయకూడని పనులు”

 1. I loved as much as you’ll receive carried out right here.
  The sketch is attractive, your authored subject matter stylish.

  nonetheless, you command get bought an shakiness over that you wish be delivering the following.

  unwell unquestionably come more formerly again as exactly the same nearly very often inside case you shield this hike.

 2. Howdy! This post couldn’t be written any better!
  Looking through this post reminds me of my previous roommate!
  He constantly kept preaching about this. I most
  certainly will forward this information to him. Fairly certain he’s going
  to have a very good read. I appreciate you for sharing!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *